హైదరాబాద్ వాసులారా అప్రమత్తంగా ఉండండి.. రానున్న రెండు మూడు గంటల పాటు చాలా జాగ్రత్తగా ఉండండి.. ఎందుకంటే త్వరలో హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే నగరంలో మేఘాలు కమ్ముకున్నాయి. న్యుమోకంబస్ మేఘాల కారణంగా భారీ వర్షం కురిసింది.
Also Read : Bhatti Vikramarka : ఆదాయం వచ్చే శాఖలపై దృష్టి.. మిగితావి గాలికి
హైదరాబాద్ వాసులారా అప్రమత్తంగా ఉండండి.. రానున్న రెండు మూడు గంటల పాటు చాలా జాగ్రత్తగా ఉండండి.. ఎందుకంటే త్వరలో హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే నగరంలో మేఘాలు కమ్ముకున్నాయి. న్యూమోకూంబస్ మేఘాల కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇక శనివారం భాగ్యనగరాన్ని వరుణుడు ముంచెత్తాడు. తెల్లవారుజామున కుండపోత వర్షం నగరవాసులను పలకరించింది. అమీర్‌పేట, పంజాగుట్ట, కూకట్‌పల్లి తదితర.. నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా హైదరాబాద్ వాతావరణం మారిపోయింది.
నేడు, శనివారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మరో రెండు గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.