Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Health Benefits With Egg

Health Tips : ప్రతి రోజు కోడిగుడ్డు తింటే ఇన్నిలాభాలా..

Published Date :August 27, 2022 , 9:14 pm
By Gogikar Sai Krishna
Health Tips : ప్రతి రోజు కోడిగుడ్డు తింటే ఇన్నిలాభాలా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రతి ఒక్కరు ఎక్కువగా ఇష్టపడే ఆహార పదార్థాల్లో కోడిగుడ్డు కూడా ఒకటి. ఉడకపెట్టిన కోడి గుడ్డు అంటే అందరికీ మరీ ఎక్కువగా ఇష్టం ఉంటుంది. అయితే కోడి గుడ్డు వలన కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి? కోడి కుటుంబం ఎందుకు తినాలి? అనే విషయాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. కోడి గుడ్డులో విటమిన్‌ సి, పీచు పదార్థం తప్ప మిగతా అన్ని పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. సంపూర్ణ మాంసకృత్తుల పరంగా చూస్తే గుడ్డు మొదటి స్థానంలో తర్వాత పాలు, మాంసాహారం ఉన్నాయి. అయితే పప్పు మాంసాహారం లోని ప్రొటీన్‌ల కంటే గుడ్డులోనివి తేలికగా జీర్ణం అవుతాయి. ఇక బయట ఆహారం నుంచి వచ్చే అమైనో ఆమ్లాలు గుడ్డులో ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఒక కోడిగుడ్డులో 180 గ్రాముల కోలాస్ట్రాల్‌ ఉంటుంది. కోలస్ట్రాల్‌ నేరుగా రక్తంలో కలవకుండా గుడ్డులోని లెసిఫిన్‌ వంటి రసాయనాలు కాపాడతాయి. తెల్ల సొనలో 90 శాతం నీరు ఉంటుంది. మిగతా10 శాతంలో అల్బుమిన్‌, గ్లొబిలిన్‌ వంటి ప్రొటీన్‌లు ఉంటాయి.

కోడిగుడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు :

ప్రతి రోజు కోడిగుడ్డు తినటం వలన రక్తపోటుని నివారించవచ్చు. అంతేకాకుండా అధిక బరువు ఉన్నవారికి బరువు తగ్గడంలో ఇది సహాయపడుతుంది. ఎందుకంటే తెల్లసొనలోని ప్రోటీన్‌ కాస్త నెమ్మదిగా జీర్ణమవుతుంది. గుడ్డు తిన్న వెంటనే కడుపు నిండిన భావన ఏర్పడుతుంది. త్వరగా ఆకలి వేయకుండా చూస్తుంది. ప్రోటీన్‌ జీర్ణం కావడానికి కొంత శక్తి ఖర్చు అవుతుంది. దీంతో శారీరక బరువు తగ్గుతుంది. పెద్దవారిలో కండరాలు క్షీణించి కుండా కాపాడుతుంది. హార్మోన్ల విడుదలకు, ఎంజైమ్ల తయారీ శరీరం మరమ్మతులకు ప్రోటీన్‌ అవసరం. ఇంకా పసిపిల్లలకు ఏడు నుంచి ఎనిమిది నెలల నుంచే ఉడికించిన పచ్చ శాసన పెట్టొచ్చు. వారికి కావాల్సిన పోషకాలు అందులో దొరుకుతాయి. ఏడవది నిండే సరికి పూర్తి గుడ్డును మెత్తగా చేసి పిల్లలకి తినిపించి వచ్చు. ప్రతి ఒక్కరు వారానికి ఐదు నుంచి ఆరు గుడ్లు తినొచ్చని పోషక ఆహార నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు, గర్భిణులకు తప్పనిసరిగా నిత్యం ఒకటి గుడ్డు ఇవ్వడం మంచిది. గర్భంతో వున్నప్పుడు ప్రసవ అనంతరం పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు ఇలా ప్రతి దశలో గుడ్డు స్త్రీలకు ఎంతో మేలు చేస్తుందని పేర్కొంటున్నారు. మన శరీరానికి గుడ్డు వలన ఇన్ని రకాల ఆరోగ్య లాభాలు అనేవి ఉన్నాయి. కనుక మీరు కూడా రోజు ఒక గుడ్డు తినే ఆరోగ్యంగా ఉండండి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Boil Egg Benefits
  • Food
  • Health Tips
  • Healthy Food

తాజావార్తలు

  • SBI ATM: ఎస్‌బీఐ ఏటీఎంలలో భారీగా నగదు గల్లంతు.. ఏకంగా రూ.కోటి 20 లక్షలు

  • NTRNeel : విలన్‌గా బాలీవుడ్ స్టార్.. కానీ లుక్ మాత్రం..?

  • Trump: చర్చలు ఫెయిల్.. ట్రంప్ షాకింగ్ నిర్ణయం.. వెనిజులా వ్యూహాన్ని ఇరాన్‌పై అమలుకు రెడీ!

  • US-Iran Talks: “టైమ్‌ పాస్ చేస్తోంది”.. అమెరికాపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు..

  • Asha Bhosle : ఆశా భోస్లే ఆరోగ్య పరిస్థితిపై.. మనవరాలు జానై భోస్లే ఏమన్నారంటే?

ట్రెండింగ్‌

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions