Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story He Is Not Right In The World Cup Yuvaraj Singh Key Comments

ODI World Cup 2023: వరల్డ్ కప్లో అతను సరికాదు.. యూవీ కీలక వ్యాఖ్యలు

Published Date :September 30, 2023 , 4:01 pm
By Rajesh Veeramalla
ODI World Cup 2023: వరల్డ్ కప్లో అతను సరికాదు.. యూవీ కీలక వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

వన్డే ప్రపంచ కప్ 2023 కోసం టీమిండియా 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. చివరలో అక్షర్ పటేల్ స్థానంలో ఆర్.అశ్విన్ జట్టులోకి వచ్చాడు. అంతకుముందు స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కు గాయం కావడంతో.. ఇంకా కోలుకోలేదు. దీంతో అశ్విన్ జట్టులో చేరాడు. అయితే అశ్విన్ టీమ్ లోకి రావడం పట్ల టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ జట్టు కోసం అశ్విన్ ఎంపిక చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అక్షర్ స్థానంలో అశ్విన్‌ని చేర్చడం పట్ల తాను సంతోషంగా లేనని చెప్పాడు. అంతేకాకుండా.. అక్షర్ స్థానంలో యుజ్వేంద్ర చాహల్ లేదా వాషింగ్టన్ సుందర్‌ను చేర్చాల్సి ఉందని తెలిపాడు.

IND vs ENG: ఇండియా-ఇంగ్లాండ్‌ వార్మప్ మ్యాచ్కు వర్షం అడ్డంకి..

జట్టులో లెగ్ స్పిన్నర్ లేని లోటు ఉందని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు యూవీ చెప్పాడు. ప్రపంచ కప్ జట్టులో యుజ్వేంద్ర చాహల్ పేరు కానీ వాషింగ్టన్ సుందర్‌ పేరు ఉండాలని తెలిపాడు. అయితే జట్టుకు సీనియర్ బౌలర్ అవసరం కోసం.. అశ్విన్‌ను జట్టులోకి తీసుకున్నారు కావచ్చని యువరాజ్ చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా గురించి మాట్లాడుతూ.. దాదాపు ఏడాది తర్వాత జట్టులోకి చేరిన జస్ప్రీత్ బుమ్రా మంచి ప్రదర్శన చూపిస్తున్నాడని తెలిపాడు.
బుమ్రా మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ అని యువరాజ్ అన్నాడు. 2011లో జహీర్ ఖాన్ పోషించిన పాత్రను బుమ్రా పోషించగలడని చెప్పుకొచ్చాడు. గాయం తర్వాత ఇలా పునరాగమనం చేయడం అంత సులభం కాదని.. కానీ బుమ్రా మెరుపు వేగంతో బౌలింగ్ చేస్తున్నాడని అన్నాడు.

MS Dhoni: మహీ భాయ్ ఐ లవ్ యూ.. అభిమాని పిలుపుకు మిస్టర్ కూల్ ఎలా స్పందించాడంటే..!

ఇక వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా షెడ్యూల్ గురించి ఎలా ఉందంటే.. అక్టోబరు 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఆ తర్వాత అక్టోబర్ 11న ఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్, 14న అహ్మదాబాద్ లో భారత్-పాకిస్థాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • akshar patel
  • ashwin
  • odi world cup
  • Sports
  • telugu news

తాజావార్తలు

  • UN warning: ఆగని యుద్ధం.. ఇంధన, గ్యాస్‌, నిత్యావసరాల ధరలపై ఐక్యరాజ్యసమితి సీరియస్‌ వార్నింగ్..

  • Moinabad Farmhouse Drug Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక సమాచారం సేకరించిన సిట్

  • Iran War: వ్యూహం మార్చిన ఇరాన్.. భయంలో గల్ఫ్ దేశాలు..

  • Bellamkonda: తిరుమలలో బెల్లంకొండ వివాహం.. రేపే ఎంగేజ్మెంట్?

  • Mahindra Sales: కస్టమర్లకు షాక్ ఇచ్చిన మహీంద్రా కంపెనీ.. విపరీతంగా పెరిగిన కార్ల ధరలు!

ట్రెండింగ్‌

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions