HD Revanna’s Wife: హెచ్‌డీ రేవణ్ణపై కిడ్నాప్ కేసు.. ముందస్తు బెయిల్ దాఖలు చేసిన భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లైంగిక నేరాల ఆరోపణల తర్వాత గత నెలలో జర్మనీకి పారిపోయిన ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణ.. తన భర్తను ఇంతకుముందు అరెస్టు చేసిన కిడ్నాప్ కేసులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. హెచ్‌డి రేవణ్ణను ఏప్రిల్ 29న ఇంటి పనిమనిషిని కిడ్నాప్ చేసిన ఆరోపణలపై ఈ నెల ప్రారంభంలో అరెస్టు చేశారు. హెచ్‌డి రేవణ్ణ కిడ్నాప్ చేసిన మహిళ తమ ఇంటిలో పని చేస్తుందని.. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కూడా అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలి కుమారుడు తెలిపాడు. ఈ క్రమంలో.. హెచ్‌డి రేవన్నపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశాడు. దాని ఆధారంగా అతన్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత మే 14న స్థానిక కోర్టు హెచ్‌డి రేవణ్ణను బెయిల్‌పై విడుదల చేసింది.
Also Read
- Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే.. హెచ్‌డి రేవణ్ణ అతని కుమారుడిపై లైంగిక నేరాల ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ కస్టడీకి పంపింది. ఆ తరువాత జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. ఈ క్రమంలో.. ప్రజ్వల్ రేవణ్ణ ఈరోజు ఓ ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోతానని ప్రజ్వల్ రేవణ్ణ ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా.. ప్రతిపక్షాలు తనను ఒంటరి వాడిని చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీతో సహా ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలు తనను నిరాశకు గురిచేశాయని పేర్కొన్నారు.
Tamannah: అతనితో శృంగారాన్ని ఎంజాయ్ చేస్తా.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
“నేను నా తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతున్నాను. నేను డిప్రెషన్‌లో ఉన్నాను. నేను (భారత్‌కు తిరిగి) వచ్చి మే 31 (శుక్రవారం) సిట్ (రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం) ముందు హాజరవుతాను” అని ప్రజ్వల్ రేవణ్ణ చెప్పాడు. “నేను నా శక్తి మేరకు సహకరిస్తాను. అన్ని సమాధానాలు అందిస్తాను. న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నాపై ఉన్న ఈ తప్పుడు కేసుల నుండి నేను బయటకు వస్తాను. నాకు భగవంతుడు, నా కుటుంబం యొక్క ఆశీర్వాదం ఉంది.” అని ప్రజ్వల్ రేవణ్ణ చెప్పారు.
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!