Harshit Rana – IPL 2024: 2 నేరాలకు రిఫరీ శిక్షలకు గురైన KKR ఆటగాడు.. భారీగా ఫైన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శనివారం రాత్రి జరిగిన కోల్కత్తా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఉత్కంఠ పోరు సాగింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో చివరి ఓవర్లో విజయం కోల్కత్తా నైట్ రైడర్స్ వైపు నిలిచింది. ఈ మ్యాచ్ లో కోల్కత్తా నైట్ రైడర్స్ బౌలర్ హర్షిత్ రానా మూడు వికెట్లు పడగొట్టి మ్యాచ్ ను గెలిపించడానికి కారణమయ్యాడు. చివరి ఓవర్లో 6 బంతులకు 13 పరుగులు సన్‌రైజర్స్ జట్టుకు అవసరమవ్వగా దానిని డిపెండ్ చేసి కలకత్తాకు విజయాన్ని అందించాడు.
Also read: Hyper Aadi Marriage: అతని వల్లే నేను సింగిల్ గా ఉండిపోయాను.. హైపర్ ఆది కామెంట్స్..!
Also Read
అయితే ఇదే సమయంలో హర్షిత్ రానా చేసిన రెండు తప్పుల కారణంగా భారీ జరిమానాకు గురయ్యాడు. అతడు ఐపిఎల్ ప్రవర్తన నియమాలని ఉల్లంఘించిన కారణంగా అతని మ్యాచ్‌లో 60 శాతం జరిమానాలను వేధించారు. ఐపీఎల్ పరివర్తన నియమాలను అనుసరించి ఆర్టికల్ 2.5 ప్రకారం 2 నేరాలకు గాను అతని మ్యాచ్ ఫీజులు 10%, 50% జరిమానా విధించబడింది. ఇలా మొత్తం 60 శాతంగా రెండు నేరాలకు గాను రిఫరీ శిక్షలకు గురిచేశాడు.
Also read:Mudragada: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఓటమి కోసం నేను పని చేస్తా..
మ్యాచ్ జరుగుతున్న సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ హేమంత్ అగర్వాల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అవుట్ అయ్యాడు. యామాంక్ అగర్వాల్ ఇచ్చిన క్యాచ్ ను రింకు సింగ్ ఒడిసి పట్టుకోగా.. హర్షిత్ బ్యాటర్ యామాంక్ అగర్వాల్ వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చినట్లుగా సైగ చేశారు. అయితే ఈ చర్యపై బ్యాటర్ యామాంక్ అగర్వాల్ ఏమి మాట్లాడకుండా గ్రౌండ్ నుంచి బయటికి వచ్చాడు. దీంతో ఓ పెద్ద వివాదం జరగలేదని చెప్పవచ్చు. మరోసారి చివరి ఓవర్లలో హెన్రిచ్ క్లాసెన్ తో కూడా ఓసారి గొడవపడ్డాడు. దాంతో అతనికి మ్యాచ్ ఫీజులో కోత తప్పలేదు.
తాజావార్తలు
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
-
Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
-
KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
-
Uttam Kumar Reddy: “రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం”.. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!