Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Harry Brook Emotional After England Loss India T20 World Cup 2026 Semi Final

Harry Brook: “మా ఓటమికి నేనే కారణం”.. ఇంగ్లాండ్ కెప్టెన్ బ్రూక్ భావోద్వేగం!

Published Date :March 6, 2026 , 7:42 am
By RAMAKRISHNA KENCHE
Harry Brook: “మా ఓటమికి నేనే కారణం”.. ఇంగ్లాండ్ కెప్టెన్ బ్రూక్ భావోద్వేగం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Harry Brook: ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిన్న జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ బ్యాచ్‌లో చివరకు భారత్ గెలిచి ఫైనల్‌కు చేరింది. ఇంగ్లాండ్ సైతం వీరోచిత పోరాటం చేసింది. చివరివరకు పోరాడి కేవలం ఏడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ జట్టు సారథి హ్యారీ బ్రూక్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశాడు. తన వల్లే జట్టు ఓటమి పాలైందని.. దీనికి తానే బాధ్యత తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. సంజూ శామ్సన్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను వదిలేయడం మ్యాచ్ మలుపు తిరిగిన క్షణమని స్పష్టం చేశాడు. మ్యాచ్ అనంతరం తన పొరపాటును అంగీకరించాడు బ్రూక్. సాధారణంగా క్యాచ్‌లు మిస్ చేయకుండా పట్టిన జట్టే మ్యాచ్ గెలుస్తుందని చెప్పే మాట నిజమన్నాడు. కానీ తమకు అదృష్టం కలిసిరాలేదని వ్యాఖ్యానించాడు. ఫీల్డింగ్‌లో కొన్ని చిన్న పొరపాట్లు జరిగాయని, అవే చివరకు జట్టుకు నష్టాన్ని తెచ్చాయని అన్నాడు.

READ MORE: Iran-Gulf War: గల్ఫ్‌లో ఉద్రిక్తతలు.. ఆయిల్ రిఫైనరీలే లక్ష్యంగా ఇరాన్ భీకర దాడులు

Also Read

  • KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్‌లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
  • Iran: ఉరిశిక్షలతో హడలెత్తిస్తున్న ఇరాన్..
  • Judge Suicide: ఢిల్లీలో న్యాయమూర్తి ఆత్మహత్య.. బాత్రూంలో మృతదేహం..
  • Hundi Income: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ హుండీ లెక్కింపు.. కళ్లు చెదిరే ఆదాయం..

ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్న విషయంపైనా బ్రూక్ వివరించాడు. “పిచ్ తాజాగా ఉండడంతో మొదట్లో బౌలర్లకు కొంత సహాయం ఉంటుందని భావించాం. సెకండ్ ఇన్నింగ్స్‌లో తేమ ప్రభావం ఉండొచ్చని ఊహించి ముందుగా బౌలింగ్ చూజ్ చేసుకున్నాం. కానీ పిచ్ బ్యాటర్లకు బాగా సహకరించింది. భారత్ ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. మా బౌలర్లు కొన్ని సందర్భాల్లో ప్రణాళిక ప్రకారం బౌలింగ్ చేయలేకపోయారు. ప్రపంచ స్థాయి బ్యాటర్లు ఎదుట చిన్న తప్పిదం చేసినా బంతి వెంటనే మైదానం బయటకు వెళ్లిపోతుంది. భారత్ బ్యాటర్లు అలాంటి అవకాశాలను బాగా ఉపయోగించుకున్నారు.” అని వెల్లడించాడు. ఇక ఇంగ్లాండ్ తరఫున జాకబ్ బెతెల్ అద్భుతంగా పోరాడాడు. ధైర్యంగా ఆడుతూ బౌండరీలు, సిక్సర్లు కొడుతూ జట్టును పోటీలో నిలిపాడు. బెతెల్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడిన బ్రూక్ స్పందించాడు. అతడిని ప్రశంసలతో ముంచెత్తాడు. భవిష్యత్తులో బెతెల్ ఇంగ్లాండ్ జట్టుకు కీలక ఆటగాడిగా ఎదుగుతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. మొదటి బంతి నుంచే ధైర్యంగా ఆడుతూ తన ప్రతిభను ప్రపంచానికి చూపించాడని చెప్పాడు.

READ MORE: Road Accident: జాతీయ రహదారిపై అదుపుతప్పిన కారు.. ఓ ప్రాణం బలి!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • England captain reaction loss
  • Harry Brook dropped catch reaction
  • India vs England semi final 2026
  • Sanju Samson innings
  • T20 World Cup 2026 semi final result

తాజావార్తలు

  • High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్‌పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..

  • KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్‌లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..

  • Iran: ఉరిశిక్షలతో హడలెత్తిస్తున్న ఇరాన్..

  • Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. ‘ఎక్స్‌ప్లోర్ టు ఎక్స్‌పాండ్’ వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు

  • Lavanya : మా రామ్ చరణ్‌ బావకి థాంక్స్!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions