Harish Rao : ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు.. ఆ తర్వాత హామీలను ఏమార్చారు
- ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు ఆ తర్వాత హామీలను ఏమార్చారు
- ఎల్ఆర్ఎస్ వద్దని ఎన్నికల ముందు చెప్పారు, ఇప్పుడు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు
- ఫార్మాసిటీ భూములపై నాడు పోరాటం చేశారు ఇప్పుడు బలవంతంగా రైతుల నుంచి లాక్కుంటున్నారు : హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. సభ తొలి క్షణాల్లోనే స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలతో సమావేశాలను ఆరంభించారు. ఈ సందర్భంగా బడ్జెట్‌పై చర్చల్లో విపక్ష సభ్యుడు హరీశ్ రావు మాట్లాడుతూ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్లో నీతి పాఠాలు చెప్పడంలో బాగా రాణించారని వ్యంగ్యంగా అన్నారు. గత ఏడాది బడ్జెట్‌తో పోల్చుతూ అధికార పక్షంపై విమర్శలు గుప్పించారు. గతంలో బడ్జెట్ అంచనాలను అతిగా పెంచి చూపించారని, ఈసారి మాత్రం వాటిని తగ్గించారని ఎద్దేవా చేశారు. అంతేకాదు, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కూడా ప్రస్తావించి వాటిపై నిలదీశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ (LRS) అవసరం లేదని గట్టిగా చెప్పిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక దాని పేరుతో ప్రజలపై భారం మోపి డబ్బులు వసూలు చేస్తోందని ఆరోపించారు.
Anantapur: శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సిబ్బంది చేతివాటం.. హుండీలో వేసిన నగలు దోపిడీ..!
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ప్రభుత్వ భూములను కూడా నియంత్రణ లేకుండా అమ్మకాలకు పెడుతున్నారని విమర్శించారు. రైతులకు రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఈ బడ్జెట్లో కేవలం రూ.20 వేల కోట్లు మాత్రమే చూపించారని హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా “చేతకాని వారెవరు? మాట తప్పినదెవరు?” అంటూ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రైతు భరోసా పథకం పేరును మార్చినా, దానికి సంబంధించిన నిధులు మాత్రం విడుదల చేయలేదని ఆరోపించారు. అదేవిధంగా, కౌలు రైతులకు రైతు బీమా, వడ్డీ లేని రుణాలు అందిస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!