Hardik Patel: ఐదేళ్ల నాటి కేసులో హార్దిక్ పటేల్ నిర్దోషి.. తీర్పు ఇచ్చిన కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Patel: పటేళ్ల రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న హార్దిక్ పటేల్ కు కోర్టులో ఊరట లభించింది. తన మీద నమోదు అయిన కేసులో కోర్టు నిర్దోషిగా తేల్చింది. అధికారులు నిర్దేశించిన షరతులను ఉల్లంఘించి ఒక సభలో రాజకీయ ప్రసంగం చేశారన్న ఆరోపణలపై ఐదేళ్ల క్రితం హార్దిక్ పటేల్ పై కేసు నమోదైంది. భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ సందర్బంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో హార్దిక్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. రిజర్వేషన్ల కోసం ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోరాదని, అవసరం అయితే పోలీసులను చంపాలని పిలుపునిచ్చాడు.
Read Also: Blink It: బ్లింకిట్ నిర్వాకం.. బ్రెడ్ ప్యాకెట్లో ఎలుక ప్రత్యక్షం
Also Read
- Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
- 52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
- Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
ఈ కేసులో శుక్రవారం తుది విచారణ విన్న జామ్‌నగర్‌లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్.. వాదనల అనంతరం హార్దిక్‌ను నిర్ధోషిగా ప్రకటించింది. ఈయనతో పాటు మనీష్ నందానీ, అంకిత్ ఘడియాలకు కూడా అన్ని కేసుల నుంచి విముక్తి లభించింది. ప్రాసిక్యూషన్ ఎటువంటి సందేహం లేకుండా తన కేసును నిర్ధారించడంలో విఫలమైందని, ఇప్పుడు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అయిన ఫిర్యాదుదారుకు కూడా అన్ని వివరాలు తెలియవని తీర్పులో కోర్టు పేర్కొంది.
Read Also:Vande Bharat Train : వందేభారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి
ఇక గత అసెంబ్లీ ఎన్నికల (2017) సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న హార్దిక్ పటేల్.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసి కమల తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం బీజేపీ టికెట్ మీద అహ్మదాబాద్‌లోని విరామ్‌గామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!