Hardik Pandya: టెస్టుల్లో రీఎంట్రీపై హార్దిక్ పాండ్యా రియాక్షన్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హార్దిక్ పాండ్యా.. ప్రస్తుతం టీమిండియా టీ20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అలాగే వన్డేల్లోనూ కీలక ప్లేయర్‌గా కొనసాగుతోన్నాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో రాణిస్తూ జట్టుకు ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తున్నాడు. గాయాల కారణంగా టెస్టు క్రికెక్‌కు దూరమైన పాండ్యా వన్డేలు, టీ20ల్లో మాత్రమే ఆడుతున్నాడు. 2017లో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా పాండ్యా టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 11 టెస్టులు ఆడాడు. 2018లో ఇంగ్లాండ్‌తో చివరి టెస్టు ఆడాడు. తాజాగా టెస్టుల్లో రీఎంట్రీపై పాండ్యా ఆసక్తికర కామెంట్స్ చేశాడు. టెస్టుల్లోకి తప్పకుండా రీఎంట్రీ ఇస్తానని తెలిపాడు. అయితే అది ఎప్పుడనేది మాత్రం వెల్లడించలేదు.
Also Read: Wasim Jaffer: రోహిత్, కోహ్లీ టీ20 వరల్డ్‌కప్‌లో ఆడరు: జాఫర్
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
ప్రస్తుతం తన దృష్టి మొత్తం పరిమిత ఓవర్ల క్రికెట్‌పైనే ఉందని పాండ్యా స్పష్టం చేశాడు. వన్డేలు, టీ20లకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. సరైన టైమ్ కుదరడంతో పాటు ఫిజికల్ ఫిట్‌నెస్ సహకరిస్తే తప్పకుండా టెస్టుల్లో రీ ఎంట్రీ ఇస్తానని పాండ్యా పేర్కొన్నాడు. బోర్డర్-గవాస్కర్ సిరీస్ ముందు హార్డిక్ పాండ్యా టెస్టు క్రికెట్ రీఎంట్రీపై చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీయడమే కాకుండా 30 రన్స్ చేసి ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు హార్దిక్.
Also Read: ChatGPT: దూసుకెళ్తున్న చాట్‌జీపీటీ.. రెండు నెలల్లోనే రికార్డు యూజర్లు
తాజావార్తలు
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!