Iceland: ఐస్‌లాండ్ అధ్యక్షురాలిగా ఎన్నికైన ‘హల్లా టోమస్‌డోత్తిర్’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బి టీమ్ కంపెనీ సీఈఓ, వ్యాపారవేత్త అయిన హల్లా టోమస్‌డోత్తిర్ ఐస్‌లాండ్ యొక్క ఏడవ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఇక ఈమె ఆగస్టు 1న గ్వానా జోహన్నెసన్ నుండి బాధ్యతలు స్వీకరించనున్నారని అక్కడి మీడియా నివేదించింది. 1980లో ప్రజాస్వామ్యయుతంగా అధ్యక్షురాలిగా ఎన్నికైన ప్రపంచంలోనే తొలి మహిళగా గుర్తింపు పొందిన విగ్డిస్ ఫిన్‌బోగాడోత్తిర్ తర్వాత ఆ పదవిని చేపట్టిన రెండో మహిళ టోమస్‌డోత్తిర్ గా రికార్డ్ సృష్టించింది.
Afghanistan: నదిని దాటుతుండగా పడవ బోల్తా.. 20 మంది దుర్మరణం..
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
ఇందుకు జరిగిన ఎన్నికలలో హల్లా టోమస్‌డోట్టిర్ కు 34.3 శాతం ఓట్లు రాగా, ఐస్‌లాండ్ మాజీ ప్రధాని కత్రినా జాకోబ్స్‌డోట్టిర్ కు 25.2 శాతం ఓట్లు మాత్రమే లభించాయని లోకల్ మీడియా నివేదించింది. డైరెక్టర్ జనరల్ హల్లా హ్రుండ్ లోగాడోట్టిర్ 15.1 శాతంతో తర్వాతి స్థానంలో ఉండగా, హాస్యనటుడు జోన్ గ్నార్, ప్రొఫెసర్ బల్దుర్ థోర్హాల్సన్ యూ వరుసగా నాలుగు, ఐదవ స్థానాల్లో నిలిచారు.
Cyber Crime: 9 కోట్లు మోసపోయిన వ్యాపారవేత్త.. వివరాలు ఇలా..
ఈ సందర్బంగా కాట్రిన్ జాకోబ్స్‌డోట్టిర్ మాట్లాడుతూ.. హల్లా టోమస్‌డోట్టిర్ విజయం స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు., నేను ఆమెను అభినందించాలనుకుంటున్నాను., ఆమె మంచి అధ్యక్షురాలు అవుతుందని నాకు తెలుసునని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!