GVL Narasimha Rao : విభజన సమస్యలపై రెండు రాష్ట్రాల సీఎంలు ఎందుకు భేటీ కారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విభజన సమస్యల పరిష్కారంపై ఢిల్లీ మీద నెపం నెట్టొద్దని వ్యాఖ్యానించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజన సమస్యలపై రెండు రాష్ట్రాల సీఎంలు ఎందుకు భేటీ కారని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో చొరవ తీసపకోకుండా కేంద్రాన్ని తప్పు పట్టడం కరెక్టా..? విభజన సమస్యలపై తెలంగాణ సీఎంతో గత, ప్రస్తుత ఏపీ సీఎంలు ఒక్కసారైనా మాట్లాడారా..? అని ఆయన అన్నారు. కేసీఆర్‌తో గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదన్నారు.
తెలంగాణ సీఎం తరహాలో మూడు గంటల పాటు ప్రెస్ మీట్లు పెట్టకున్నా.. మూడు నిమిషాలైనా ఏపీ సీఎం ఎందుకు మాట్లాడరని ఆయన మండిపడ్డారు. జగన్ మాట్లాడితే సెట్లర్ ఓట్ల కోసమైనా కేసీఆర్ స్పందిస్తారని, ఉదయం లేచింది మొదలు. కేసీఆర్ సెట్లర్ల ఓట్ల గురించే మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణలో ఉన్న కేసీఆర్ ఏపీలోని జగన్, చంద్రబాబును కంట్రోల్ చేస్తున్నారనడంలో సందేహం లేదని, వారి స్వప్రయోజనాల కోసం జగన్, చంద్రబాబు కేసీఆరుతో రాజీ పడుతున్నారని జీవీఎల్ ఆరోపించారు.
Also Read
- Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
- Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
- DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
- Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
తాజావార్తలు
-
Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
-
TRAI Internet TV Rules: TRAI కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లను చూడటం ఇక కష్టమేనా?
-
Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
-
DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
-
Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?