Gujarath: గుజరాత్‌లో ఉదయం 9 గంటల వరకు 9.87% ఓటింగ్ నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ కంచుకోటగా తరచుగా ప్రశంసిస్తుంటారు. 2019లో దాని అద్భుత విజయం సాధించి మరోసారి ప్రతిభ చాటింది. ఇక్కడ అది వరుసగా రెండవసారి మొత్తం 26 స్థానాలను గెలుచుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ రోజు జరుగుతున్న మూడో ఫేస్ ఓటింగ్ కొనసాగుతోంది. గుజరాత్‌లో ఉదయం 9 గంటల వరకు 9.87% ఓటింగ్ నమోదైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఓటర్లకు సూచించారు.
READ MORE: KCR: నేడు మెదక్ లో కేసీఆర్ బస్సు యాత్ర..
Also Read
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
గుజరాత్ లో బీజేపీ ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ రెండు ఎంపీ స్థానాల్లో బరిలో నిలవగా.. మిగిలిన 24 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. ఈ రెండు పార్టీలు కలిసి పని చేయడం ఇది మొదటి సారి. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్ లోని 26 స్థానాలను తన ఖాతాలో వేసుకున్న బీజేపీ ఈ సారి కూడా గట్టి పోటీ ఇస్తోంది. బీజేపీ ఈ సారి కూడా మొత్తం స్థానాలను కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. దాంట్లో భాగంగా రెండవ అభ్యర్థుల జాబితాలో ఐదుగురు సిట్టింగ్ ఎంపీలకు సీట్లు కేటాయించలేదు.
తాజావార్తలు
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు