Gujarat: క్రికెట్ మ్యాచ్‌లో ఘర్షణ.. యువకుడి హత్య
- క్రికెట్ మ్యాచ్‌లో ఘర్షణ
- యువకుడ్ని బ్యాట్లతో కొట్టి హత్య
- రెండు నెలల క్రితమే వివాహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్లి ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన గుజరాత్‌లోని చిఖోద్రాలో చోటుచేసుకుంది. ఇరవై మూడేళ్ల సల్మాన్ వోహ్రా జూన్ 22న గుజరాత్‌లోని చిఖోద్రాలో క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ చూడటానికి వెళ్లాడు. అప్పటికే అక్కడ ఇరువర్గాల టీమ్‌ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇక పార్కింగ్ స్థలం దగ్గర మద్యం మత్తులో ఉన్న కొందరు సల్మాన్‌తో ఘర్షణకు దిగారు. ఈ గొడవలో క్రికెట్ బ్యాట్లతో దాడి చేయడంతో సల్మాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు.
ఇది కూడా చదవండి: UPSC: సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల
Also Read
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
కొంతమంది సల్మాన్‌ను ఎత్తుకుని నీరు తాగించి అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అంబులెన్స్ అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. కానీ అక్కడికి చేరుకోగానే పెద్ద ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లమని చెప్పారు. అయితే రెండో ఆసుపత్రికి చేరుకుని డాక్టర్‌తో మాట్లాడిన తరుణంలో సల్మాన్ ప్రాణాలు విడిచాడు.
ఇది కూడా చదవండి: Foods: ఖాళీకడుపుతో ఈ ఆహార పదార్థాలు అస్సలు తినొద్దు..
సల్మాన్ మామ నోమన్ అన్వర్ వోహ్రా మాట్లాడుతూ… రెండు నెలల క్రితమే వివాహం అయిందని తెలిపాడు. అతని భార్య మషీరా కూడా కొన్ని వారాల క్రితమే గర్భవతి అయిందని సల్మాన్ మామ చెప్పారు. టోర్నమెంట్లో మతపరమైన తారతమ్యం ఏర్పడడంతోనే ఈ ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలువురి నిందితుల్ని అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: SVC 58 : వైరటీ పోస్టర్ తో వెంకటేష్, అనిల్ రావిపూడి చిత్రం అనౌన్స్మెంట్..
- Tags
- Bats
- cricket match
- crime
- dies
- Gujarat
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!