UPSC: సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల
- యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల
- క్వాలిఫై అయిన అభ్యర్థుల రోల్ నంబర్లతో జాబితా
- అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) 2024 పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. దేశవ్యాప్తంగా జూన్ 16న పరీక్ష నిర్వహించారు. మెయిన్స్ పరీక్షకు క్వాలిఫై అయిన అభ్యర్థుల రోల్ నంబర్లతో జాబితాను విడుదల చేసింది. అభ్యర్థులు సాధించిన మార్కులు, కటాప్ మార్కులు, ఆన్షర్ కీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నట్లు తెలిపింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక UPSC వెబ్‌సైట్ upsc.gov.inలో చూడవచ్చు.
ఇది కూడా చదవండి: Heavy rain alert: 7 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. లిస్టు విడుదల
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
అలాగే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను కూడా యూపీఎస్సీ ప్రకటించింది. ఐఎఫ్‌ఎస్ (మెయిన్) పరీక్షకు అర్హత సాధించిన వారి జాబితాను విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: AP: రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ..ఒక్క రోజులో దాదాపు 95శాతం
మొత్తం 13.4 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. జనరల్ స్టడీస్ (పేపర్ I) భారతీయ రాజకీయాలు, భౌగోళికం, చరిత్ర, భారత ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం మరియు జీవావరణ శాస్త్రం మరియు అంతర్జాతీయ సంబంధాలు వంటి అంశాలు కవర్ అయ్యాయి. సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (పేపర్ 2)లో రీజనింగ్ మరియు ఎనలిటికల్ ప్రశ్నలు, రీడింగ్ కాంప్రహెన్షన్ ప్రశ్నలు వచ్చాయి. మొత్తం 400 మార్కులు ఉన్నాయి. విజయవంతమైన అభ్యర్థులు తదుపరి దశ, UPSC సివిల్ సర్వీసెస్ (మెయిన్స్) పరీక్ష 2024, తర్వాత ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్‌లో పాల్గొనడానికి అర్హులు.
ఇది కూడా చదవండి: RBI: ఇప్పటికీ రూ.7000 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ప్రజల వద్దే ఉన్నాయ్..
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!