Gouri G. Kishan : బికినీ అందాలతో రెచ్చగొడుతున్న జాను బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గౌరీ జీ కిషన్ ఈ భామ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.. గౌరీ జి కిషన్..చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినీ కెరీర్ ని ప్రారంభించింది. తమిళంలో సూపర్ హిట్ ఫిల్మ్ `96` చిత్రం లో ఆమె టీనేజ్ అమ్మాయిలా కనిపించి ఎంతగానో మెప్పించింది.. ఈ ఈ సినిమాలో త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించిన సంగతి తెలిసిందే. తమిళ్ లో ఈ సినిమా భారీ విజయం సాధించింది.ఈ సినిమాని తెలుగులో సమంత, శర్వానంద్ కాంబినేషన్ లో జానూ పేరు తో రీమేక్ కూడా చేశారు. 96 మూవీ దర్శకుడే ఈ సినిమాను రూపొందించారు. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. జానూ సినిమా లో నూ టీనేజ్ అమ్మాయి గా గౌరీ నే నటించింది.
ఆ తరువాత గౌరీ జి కిషన్ తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన `మాస్టర్` మూవీ లో నటించింది. అలాగే మరో స్టార్ హీరో ధనుష్‌తో `కర్ణన్`సినిమాలో కూడా నటించింది. తెలుగు లో ‘శ్రీదేవి శోభన్ బాబు` చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఈసినిమా యావరేజ్‌గా నిలిచింది.. ప్రస్తుతం ఈ భామకి తెలుగులో అంతగా ఆఫర్స్ రావడం లేదు దీనితో మలయాళం, తమిళ్ సినిమాలు చేస్తూ బిజీ గా ఉంది.సోషల్ మీడియాలో కూడా ఈ భామకి మిలియన్‌కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు…ప్రస్తుతం మాల్డీవుల్లో బాగా ఎంజాయ్ చేస్తుంది గౌరీ కిషన్. అక్కడి అందాలను ఆస్వాదిస్తూ ఎంతగానో రిలాక్స్ అవుతుంది.దీనికి తోడు ఈ భామ బికినీలో అందాల విందు చేసి అందరికి షాక్ ఇచ్చింది .గౌరీ జి కిషన్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా తన హాట్ ఫోటోలను అభిమానులకు షేర్ చేసింది.. ఇందులో ఆమె బికినీలో కనిపించి రెచ్చగొట్టింది.వెకేషన్ లో భాగం గా గౌరి ఇలా హాట్ ట్రీట్ ఇచ్చింది.అయితే ఈ భామ బికినీ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
- Tags
- #96
- Gouri G Kishan
- Jaanu
- Master
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్‌లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్‌గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్‌కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..