గౌరీ జీ కిషన్ ఈ భామ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.. గౌరీ జి కిషన్..చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినీ కెరీర్ ని ప్రారంభించింది. తమిళంలో సూపర్ హిట్ ఫిల్మ్ `96` చిత్రం లో ఆమె టీనేజ్ అమ్మాయిలా కనిపించి ఎంతగానో మెప్పించింది.. ఈ ఈ సినిమాలో త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించిన సంగతి తెలిసిందే. తమిళ్ లో ఈ సినిమా భారీ విజయం సాధించింది.ఈ సినిమాని తెలుగులో సమంత, శర్వానంద్…