Gopichand Malineni : తన నెక్ట్స్ మూవీ కోసం కసరత్తు చేస్తున్న బాలయ్య డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్నారు యువ దర్శకుడు గోపిచంద్ మలినేని. రవితేజతో డాన్ శీను సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ మలినేని.. బాడీ గార్డ్, బలుపు, పండగ చేస్కో, విన్నర్, క్రాక్, రీసెంట్ గా వీర సింహా రెడ్డి ఇలా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నారు. అయితే.. విన్నర్ సినిమా తప్పితే మిగతా సినిమాలన్నీ హిట్లు, సూపర్ హిట్స్ గా నిలిచాయి. వీర సింహారెడ్డి సినిమా అయితే ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి మాసివ్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా… భారీ కలెక్షన్స్‌తో దుమ్ము లేపింది. డైరెక్షన్ పరంగా గోపీచంద్ మలినేని నెక్స్ట్ లెవల్ కి వెళ్లారన్న కామెంట్స్ వచ్చాయి. అయితే.. ఈ యువ దర్శకుడి నెక్ట్స్ సినిమాపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.
Also Read : Fake Call: కృష్ణ ఎక్స్‌ప్రెస్ కు బాంబు బెదిరింపు కాల్.. రైల్లో వున్న వ్యక్తే..
Also Read
అయితే.. తాజాగా ఆయన తన నెక్ట్స్ ఫిలిం గురించి ప్రస్తావిస్తూ.. తన నెక్ట్స్ సినిమా గురించి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. డార్లింగ్తోనే కాకుండా.. ఇతర హీరోలతో కూడా చర్చలు జరుపుతున్నానని తెలిపారు. కానీ ప్రస్తుతం ఎవరితోనూ కమిట్ కాలేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా.. ప్రస్తుతం కొంత విరామం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు.. విరామం తరువాత తన నెక్ట్స్ సినిమాను పట్టాలెక్కించే పనులో ఉంటానన్నారు. తన తరువాత సినిమా స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు.
Also Read : Aparna Balamurali: ఇంత నీచంగా ప్రవర్తిస్తారా.. ఆ ఘటనపై అపర్ణ ఫైర్
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!