Google Map: గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త విప్లవం.. ఇకపై మ్యాప్స్‌తో మాట్లాడవచ్చు..
- గూగుల్ మ్యాప్ లో కొత్త ఫీచర్స్..
- మ్యాప్స్‌తో నేరుగా మాట్లాడే అవకాశం..
- ఇక త్రీడీ రేంజ్లో కనపడనున్న రహదారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు కేవలం మార్గాన్ని చూపించే దిక్కూచీ మాత్రమే కాదు.. మీ ప్రయాణంలో తోడుండే ఒక స్నేహితుడిలా మారుతోంది. ప్రయాణాల్లో కొత్త అనుభూతిని అందించేందుకు గూగుల్ ఇటీవల రెండు కొత్త జెమిని ఏఐ ఫీచర్స్‌ను తీసుకొచ్చింది. అవి మన దైనందిన ప్రయాణాలను మరింత సులభతరం చేస్తాయి.
మ్యాప్స్‌తో మాట్లాడండి..
ఇకపై మీరు మ్యాప్స్‌ను నేరుగా అడగవచ్చు. ఉదాహరణకు.. ‘ఎక్కువ క్యూలో నిలబడకుండా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునే చోటు ఎక్కడ ఉంది? లేదా పిల్లలతో వెళ్లడానికి ప్రశాంతంగా ఉండే పార్కు ఏది? అని మీరు అడిగితే.. గూగుల్ మ్యాప్స్ మీకు సమాధానం చెబుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది ప్రదేశాల సమాచారాన్ని విశ్లేషించి.. మీ ఇష్టాయిష్టాలకు తగ్గట్టుగా సరైన సూచనలను ఇస్తుంది.
Also Read
- MLA Bonda Uma: సిద్ధార్థకు అవకాశం ఇవ్వండి.. సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే బోండా ప్రత్యేక విజ్ఞప్తి!
- AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన!
- Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Also Read:Fastag: వాహనాదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ కొత్త ధరలు..
కళ్ళకు కట్టినట్లు ఇమ్మర్సివ్ నావిగేషన్..
మనం వెళ్లే దారిని ఇకపై బొమ్మల రూపంలోనే కాకుండా.. త్రీ-డీ (3D) రూపంలో స్పష్టంగా చూడవచ్చు. ఈ ఫీచర్ ద్వారా దారిలో ఉండే పెద్ద భవనాలు, ఫ్లై ఓవర్లు, రోడ్డు పక్కన ఉండే పరిసరాలను చాలా వివరంగా గూగుల్ చూపిస్తుంది. దీనివల్ల మనం ఎటువైపు వెళ్లాలో.. ఏ మలుపులో తిరగాలా అనేది చాలా సులభంగా అర్థమవుతుంది. ఇది చూస్తుంటే.. మనం ప్రయాణించబోయే దారిని ముందే ఒకసారి చూసినట్లుగా ఉంటుంది.
Also Read:Twin Sister: తోడబుట్టిన చెల్లి అని కూడా చూడలేదు.. 40 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు..
మొత్తంగా చెప్పాలంటే.. గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు కాలంతో పాటే అప్ డేట్ అవుతోంది. ఇది మనల్ని గమ్యస్థానానికి చేర్చడమే కాకుండా.. మన అవసరాలను అర్థం చేసుకుని, దారిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణాన్ని ఆనందంగా మార్చేలా కృషి చేస్తోంది. కొత్తగా వచ్చే ఈ మార్పులు అందరికీ ఎంతగానో ఉపయోగపడతాయి. సాంకేతికత ఎంత వేగంగా మారుతుందో.. మన జీవనశైలి కూడా అంతగా సులభమవుతోంది.
తాజావార్తలు
-
MLA Bonda Uma: సిద్ధార్థకు అవకాశం ఇవ్వండి.. సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే బోండా ప్రత్యేక విజ్ఞప్తి!
-
Irumudi 2: రామ్ చరణ్‌తో ‘ఇరుముడి 2’?.. అసలు విషయం చెప్పేసిన శివ నిర్వాణ!
-
UNEP: భారత్‌కు బిగ్ అలర్ట్! విపత్తులు ముంచుకొస్తున్నాయా?
-
IndiGo Plane Hits Pole: ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం.. పోల్‌ను ఢీకొన్న ఫ్లైట్!
-
Miracle Rescue: నేపాల్‌లో అద్భుత రెస్క్యూ.. 9 రోజుల తర్వాత టన్నెల్ నుంచి ఇద్దరు కార్మికులు సజీవంగా బయటకు! (వీడియో)
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!