Bank Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా ఉద్యోగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాంక్ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. ప్రముఖ బ్యాంక్ బరోడా పలు శాఖల్లోని పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది..ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మే 15 చివరి తేదీ.. ఆసక్తి ఉన్న ఏ అభ్యర్థి అయినా అధికారిక వెబ్‌సైట్ bankofbaroda.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు…
అర్హతలు..
Also Read
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యూయేషన్ ను పూర్తి చేసి ఉండాలి..
వయోపరిమితి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు వారి కనీస వయస్సు 21 సంవత్సరాలు కలిగి ఉండాలి..
ఎంపిక విధానం..
ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు..
జీతం..
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, ఈ పోస్టులకు ఎంపికైన ఏ అభ్యర్థికైనా నెలకు రూ. 25,000 వరకు జీతం చెల్లిస్తారు..
దరఖాస్తు విధానం..
ఆఫ్ లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది..అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను నింపి సంబంధిత పత్రాలతో పాటుగా.. అసిస్టెంట్ జనరల్ మేనేజర్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ప్రాంతీయ కార్యాలయం, బరోడా సిటీ రీజియన్ II, గ్రౌండ్ ఫ్లోర్, సూరజ్ ప్లాజా 1, సయాజిగంజ్, బరోడా – 390005 చిరునామాకి పంపాలి..
తాజావార్తలు
-
Supreme Court: టెట్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
-
Irumudi : పవిత్ర దీక్షను తాగుబోతులకు ఆపాదిస్తారా? ‘ఇరుముడి’పై భగ్గుమన్న అయ్యప్ప భక్తులు..
-
Viswanadh & Sons : ఈ వారమే OTTలోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. ఎక్కడ చూడాలంటే?
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో ముందు సవాలు.. కోలుకోవడానికి దశాబ్దం పట్టే ఛాన్స్
-
Cheapest Phone: కిందపడినా పగలని ఫోన్.. కేవలం రూ.1499లకే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!