Reliance Jio: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. అత్యధిక డేటాతో టాప్ 3 ప్లాన్‌లు ఇవే..!
- అనేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్న రిలయన్స్ జియో
- అర్హత ఉన్న సబ్‌స్క్రైబర్‌లకు అపరిమిత 5G డేటా
- రీఛార్జ్‌పై గరిష్ట రోజువారీ డేటాను అందిస్తున్న జియో
- అత్యధిక డేటాతో టాప్ 3 ప్లాన్‌లు ప్రవేశపెట్టిన జియో.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో అనేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. అర్హత ఉన్న సబ్‌స్క్రైబర్‌లు అపరిమిత 5G డేటా ప్రయోజనాన్ని పొందుతారు. అయితే, మీరు అపరిమిత డేటాను అందిస్తున్న వినియోగదారులలో లేకుంటే.. గరిష్టంగా 3GB రోజువారీ డేటా ప్రయోజనాన్ని పొందవచ్చు. రీఛార్జ్‌పై గరిష్ట రోజువారీ డేటాను జియో అందిస్తుంది. ఈ ప్లాన్‌లలో ఒకటి ఉచిత OTT సభ్యత్వాన్ని అందిస్తుంది.
Read Also: Congress leader: కర్ణాటక గవర్నర్‌కి ‘‘బంగ్లాదేశ్’’ గతే.. వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్ నేత..
Also Read
జియో రీఛార్జ్ ప్లాన్ రూ. 449
ఈ ప్లాన్ లో 3GB రోజువారీ డేటాను అందింస్తుంది. రూ. 449తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అంతే కాకుండా.. అపరిమిత కాల్స్, ప్రతిరోజూ 100 SMS అందుబాటులో ఉంటాయి. దీనితో పాటు.. జియో యాప్‌లకు (JioTV, JioCinema మరియు JioCloud) యాక్సెస్ కూడా ఇస్తుంది.
జియో రీఛార్జ్ ప్లాన్ రూ. 1199
రూ. 1,199 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. ఇది 84 రోజుల పాటు 3GB రోజువారీ డేటాను అందిస్తుంది. అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత కాలింగ్ ప్రయోజనం లభిస్తుంది. అంతేకాకుండా.. ప్రతిరోజూ 100 SMS పంపవచ్చు. ఈ ప్లాన్ JioTV, JioCinema మరియు JioCloud వంటి Jio ఫ్యామిలీ యాప్‌లకు కూడా యాక్సెస్ ఇస్తుంది.
జియో రీఛార్జ్ ప్లాన్ రూ. 1799
Reliance Jio యొక్క ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే.. వినియోగదారులు 84 రోజుల చెల్లుబాటుతో 3GB రోజువారీ డేటాను పొందుతారు. అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు, ప్రతిరోజూ 100 SMS అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా.. JioTV, JioCinema మరియు JioCloud వంటి యాప్‌లకు యాక్సెస్ పొందుతారు. దీంతో పాటు.. నెట్‌ఫ్లిక్స్ (బేసిక్) సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తుంది.
తాజావార్తలు
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!