Gold Seized: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత.. నలుగురు అరెస్ట్
By Mahesh Jakki
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Seized: హైదరాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది.600 గ్రాముల బంగారాన్ని సీఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు సీజ్ చేశారు. కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి కేటుగాళ్లు బంగారంతో బయటకు వచ్చారు. అక్కడి నుంచి అరైవల్స్ ప్రాంతంలో బంగారాన్ని రిసీవర్స్‌కు ఇస్తుండగా సీఐఎస్ఎఫ్ అధికారులు ఆ కేటుగాళ్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Read Also: Satvik Suicide Case: శ్రీ చైతన్య కాలేజీపై ఎంక్వైరీ రిపోర్టు.. సాత్విక్ ఘటనలో ప్రభుత్వానికి నివేదిక
Also Read
- Astrology: సెప్టెంబర్ 18 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివాళ్లకు గుడ్ న్యూస్.. కానీ, ఈ పరిహారం చెల్లించాలి..!
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం ఆ నిందితులను కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. కస్టమ్స్ అధికారులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ సిబ్బందిని సీఐఎస్ఎఫ్ డీజీ అభినందించారు.
తాజావార్తలు
-
Apple iPhone 18 Pro Sale: iPhone 18 Pro కొనుగోలు కోసం రాత్రి నుంచే భారీ క్యూ.. Apple స్టోర్ వద్ద కస్టమర్ల సందడి
-
Astrology: సెప్టెంబర్ 18 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివాళ్లకు గుడ్ న్యూస్.. కానీ, ఈ పరిహారం చెల్లించాలి..!
-
Udaya Bhanu : చూపులు,మాటలు నచ్చక యాక్టింగ్ నుండి యాంకరింగ్
-
Udaya Bhanu : నా పర్సనల్ లైఫ్ రచ్చకెక్కి ఛానళ్ల దాకా ఎందుకు వెళ్లిందంటే.. అసలు నిజాన్ని బయటపెట్టిన ఉదయభాను!
-
Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. ‘నా శ్రీమతి’ అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!