Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Gold Rate Today In India On 24 June 2024

Gold Rate Today: బంగారం ధరలకు బ్రేక్.. కొనేందుకు ఇదే సరైన సమయం!

Published Date :June 24, 2024 , 10:40 am
By Sampath Kumar
  • బంగారం ధరలకు బ్రేక్
  • 24 క్యారెట్లపై రూ.150 తగ్గింది
  • ఇదే సరైన సమయం
Gold Rate Today: బంగారం ధరలకు బ్రేక్.. కొనేందుకు ఇదే సరైన సమయం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Gold Price Today in Hyderabad on on 24 June 2024: గత కొద్దిరోజులుగా పెరుగుతూపోతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. గత మూడు రోజులుగా పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం (జూన్ 24) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100.. 24 క్యారెట్లపై రూ.150 తగ్గింది. దాంతో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,230గా ఉంది. భారీగా తగ్గుదల లేకపోయినప్పటికీ.. కొనుగోలు చేసేందుకు బంగారం ప్రియులకు మాత్రం ఇదే సరైన సమయం అని నిపుణులు అంటున్నారు.

సోమవారం ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,400 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,380గా నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.66,250గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,230గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.67,000గా.. 24 క్యారెట్ల ధర రూ.73,100గా నమోదైంది. బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళ, హైదరాబాద్​, విజయవాడలలో 22 క్యారెట్ల ధర రూ.66,250 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,230గా ఉంది.

Also Read: Namrata Shirodkar: లండన్‌లో గౌతమ్‌ స్టేజ్‌ పెర్ఫామెన్స్‌.. ఆనందంలో నమ్రతా శిరోద్కర్‌!

నేడు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. నేడు కిలో వెండిపై రూ.300 తగ్గింది. దాంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.91,700గా నమోదైంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.91,700గా ఉండగా.. ముంబైలో రూ.91,700గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.96,200లుగా నమోదవగా.. బెంగళూరులో రూ.91,150గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్​, విజయవాడ, విశాఖలలో కిలో వెండి ధర రూ.96,200లుగా నమోదైంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • gold price today
  • Gold Price Today in Hyderabad
  • Gold Price Today in India
  • gold rate today
  • Silver Price in Hyderabad

తాజావార్తలు

  • Tragedy: ప్రియుడితో కలిసి వెళ్లిపోయిన భార్య.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త.. చివరకు ఘోరం..

  • CM Chandrababu: నీరు మనందరికీ సర్వస్వం… సంరక్షణ కోసం వంద రోజుల యాక్షన్ ప్లాన్..

  • DrivingLicense: కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి షాక్.. ఇకపై ఆ టెస్ట్ పాసైతేనే ఎల్ఎల్ఆర్ కు దరఖాస్తు!

  • Karishma Tanna: 42 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న స్టార్‌ హీరోయిన్.. బేబీ బంప్‌ ఫొటోలు వైరల్..

  • Leander Paes: బీజేపీలో చేరిన వారానికే లియాండర్ పేస్‌‌కు ఎక్స్ కేటగిరీ భద్రత.. రాజకీయ పార్టీలు ఆశ్చర్యం

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions