Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Gold Price Today In India 24 Carate Gold Rate Falls Rs 2990 Today

Gold Price Today: బడ్జెట్‌ ఎఫెక్ట్.. ఒక్కరోజులోనే రూ.2750 తగ్గిన బంగారం! భారీగా పడిపోయిన వెండి

Published Date :July 24, 2024 , 12:17 pm
By Sampath Kumar
  • బడ్జెట్‌ 2024 ఎఫెక్ట్
  • ఒక్కరోజులోనే 2750 తగ్గింది
  • రూ.92 వేలకు చేరిన కిలో వెండి
Gold Price Today: బడ్జెట్‌ ఎఫెక్ట్.. ఒక్కరోజులోనే రూ.2750 తగ్గిన బంగారం! భారీగా పడిపోయిన వెండి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Gold Price Today in Hyderabad on 24 July 2024: బంగారం కొనుగోలు దారులకు ‘గోల్డెన్’ న్యూస్. గత ఆరు రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు.. నేడు ఊహించని రీతిలో తగ్గాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2750 తగ్గింది. దాంతో బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,950గా నమోదైంది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ. 2990 పతనమై.. రూ.70,860కి దిగొచ్చింది. ఒక్కరోజులోనే పసిడి ధరలు ఇంతలా పతనమవడానికి కారణం కేంద్ర బడ్జెట్‌.

బంగారం, వెండి వంటి వాటిపై కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నట్లు బడ్జెట్‌ 2024లో తెలిపారు. దీంతో గోల్డ్, సిల్వర్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఇటీవలి కాలంలో ఒక్కరోజులో ఇంత మొత్తం ఎప్పుడూ పడిపోలేదు. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో గోల్డ్, సిల్వర్ రేట్లు నేడు స్థిరంగానే ఉన్నా.. సుంకం తగ్గడంతో బంగారం ధర భారీగా పడిపోయింది. గత 6 రోజుల్లో తులం బంగారం ధర రూ.3,800 పతనమైంది. 22 క్యారెట్స్ పసిడి ధరపై 150, 450, 350, 0, 100, 2750 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాములపై వరుసగా 160, 490, 380, 0, 120, 2990 తగ్గింది. అంటే ఈ 6 రోజుల్లో రూ. 4,140 తగ్గింది.

హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజులో రూ. 2750 తగ్గి.. తులం రూ.64,950కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.2990 తగ్గి.. రూ.70,860గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 2750 తగ్గి.. రూ. 65,100 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల ధర రూ.71,010 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,950గా.. 24 క్యారెట్ల ధర రూ.70,860గా నమోదైంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర 64,950గా.. 24 క్యారెట్ల ధర రూ.70,860గా ఉంది.

Also Read: KTR Birthday: కేటీఆర్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి బర్త్‌డే విషెస్‌!

మరోవైపు వెండి ధరలు ఇటీవలి రోజుల్లో పడిపోతూనే ఉన్నాయి. దానికి తోడు సుంకం కూడా తగ్గడంతో కిలో వెండిపై రూ.4000 పడిపోయింది. నేడు కిలో వెండిపై రూ.500 తగ్గి.. 87,500గా నమోదైంది. హైదరాబాద్ నగరంలో నేడు కిలో వెండి రూ.92,000కు చేరింది. విజయవాడ, విశాఖలో కూడా రూ.92,000గా నమోదైంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • gold price today
  • Gold Price Today in Hyderabad
  • Gold Price Today in India
  • gold rate today
  • silver price today

తాజావార్తలు

  • Amaravati Capital: ఏపీ రాజధాని అమరావతి.. గెజిట్ విడుదల చేసిన కేంద్రం

  • Lip Kiss Incident : స్టార్ హీరోయిన్‌కు పబ్లిక్ వేదికపై బలవంతంగా ముద్దు పెట్టిన అభిమాని

  • Virat Kohli Dhurandhar 2 Review: “ధురంధర్-2” చూసి విరాట్ కోహ్లీ షాక్.. సినిమాపై కింగ్ హాట్ రివ్యూ!

  • Naga Shaurya : శ్రీదేవి నా లక్కీ చార్మ్ కావాలి అని కోరుకుంటుంన్నా..

  • Donald Trump: మనలోనే ‘‘గూఢచారి’’ ఉన్నాడు.. మీడియాకు ట్రంప్ వార్నింగ్..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions