Gold Rate Today: పండగ వేళ శుభవార్త.. తులం బంగారంపై ఏకంగా 760 తగ్గింది! భారీగా పడిపోయిన వెండి
- పండగ వేళ మహిళలకు శుభవార్త
- దిగొస్తున్న బంగారం ధరలు
- భారీగా పడిపోయిన వెండి ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold and Silver Prices Decreased Today in Hyderabad: పండగ సీజన్ వేళ మహిళలకు శుభవార్త. ఇటీవల పెరుగుతూ పోయిన బంగారం ధరలు కాస్త దిగొస్తున్నాయి. సోమవారం స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేట్స్.. నేడు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.700 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.760 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (అక్టోబర్ 9) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,300గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ.76,690గా నమోదైంది.
మరోవైపు వెండి ధర వరుసగా మూడోరోజు తగ్గింది. కిలో వెండిపై నిన్న రూ.900 తగ్గగా.. నేడు రూ.2000 తగ్గింది. నేడు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.94,000గా నమోదైంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి 88 వేలుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక లక్షగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Also Read
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.70,300
విజయవాడ – రూ.70,300
ఢిల్లీ – రూ.70,450
చెన్నై – రూ.70,300
బెంగళూరు – రూ.70,300
ముంబై – రూ.70,300
కోల్‌కతా – రూ.70,300
కేరళ – రూ.70,300
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.76,690
విజయవాడ – రూ.76,690
ఢిల్లీ – రూ.76,840
చెన్నై – రూ.76,690
బెంగళూరు – రూ.76,690
ముంబై – రూ.76,690
కోల్‌కతా – రూ.76,690
కేరళ – రూ.76,690
Also Read: Sri Vishnu: వడ్డీతో సహా వినోదాన్ని అందిస్తా.. లేదంటే లావైపోతా: శ్రీ విష్ణు
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,00,000
విజయవాడ – రూ.1,00,000
ఢిల్లీ – రూ.94,000
ముంబై – రూ.94,000
చెన్నై – రూ.1,00,000
కోల్‌కతా – రూ.94,000
బెంగళూరు – రూ.88,000
కేరళ – రూ.1,01,900
తాజావార్తలు
-
US: పర్యాటకుడిపై అడవి దున్న దాడి.. 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వృద్ధుడు.. వీడియో వైరల్
-
Shabad Murder Case : చనిపోవడానికి ముందు రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియో.. విస్తుపోయే నిజాలు..!
-
Trump: ఇకపై హార్ముజ్‌ను అమెరికానే సంరక్షిస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
-
Asian U23 Athletics: స్వర్ణ పతకంతో మెరిసిన తెలంగాణ బిడ్డ.. సీఎం రేవంత్ అభినందనలు..
-
Yemen Airport Attack: యెమెన్‌లో ల్యాండ్ అవుతుండగా క్షిపణుల వర్షం.. ఇరాన్ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!