Gold Rate Today: ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం ధరలు.. నేటి గోల్డ్ రేట్స్ ఇవే!
- భారీగా పెరుగుతున్న గోల్డ్ రేట్స్
- 70 వేలు దాటేసిన 22 క్యారెట్ల పసిడి
- కిలో వెండి 98 వేలు
- నేటి గోల్డ్ రేట్స్ ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ సమయంలో తులం బంగారం ధర రూ.75 వేలను దాటి అందరినీ షాక్‌కి గురి చేసింది. అయితే కేంద్ర బడ్జెట్ 2024లో సుంకం తగ్గించడంతో.. ఒక్కసారిగా గోల్డ్ రేట్స్ పడిపోయాయి. బడ్జెట్ అనంతరం క్రమంగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు.. మళ్లీ ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. గత ఐదు రోజుల్లో నాలుగుసార్లు పెరిగాయి. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.200.. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.210 పెరిగింది. బులియన్ మార్కెట్లో మంగళవారం (సెప్టెంబర్ 24) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,000గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.76,360గా నమోదైంది.
మరోవైపు పెరుగుతూ వస్తున్న వెండి ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. బులియన్ మార్కెట్లో నేడు కిలో వెండిపై రూ.100 తగ్గి.. 92,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి 98 వేలుగా నమోదైంది. అత్యల్పంగా బెంగళూరులో 87 వేలుగా ఉంది. దేశంలో నేటి బంగారం, వెండి రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
Also Read
- Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
- Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీలో మరో ప్రత్యేకత.. ఎంఎస్ ధోనీ తర్వాత అదరగొడుతున్న ‘బేబీ బాస్’..
- Imran Tahir: "ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్.." 47 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. ఇమ్రాన్ తాహిర్ రికార్డు.!
- iPhone Duo vs iPhone 18 Pro: ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ vs ఐఫోన్ 18 ప్రో.. రోజువారీ వాడకానికి ఏది బెస్ట్?
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.70,000
విజయవాడ – రూ.70,000
ఢిల్లీ – రూ.70,150
చెన్నై – రూ.70,000
బెంగళూరు – రూ.70,000
ముంబై – రూ.70,000
కోల్‌కతా – రూ.70,000
కేరళ – రూ.70,000
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.76,360
విజయవాడ – రూ.76,360
ఢిల్లీ – రూ.76,510
చెన్నై – రూ.76,360
బెంగళూరు – రూ.76,360
ముంబై – రూ.76,360
కోల్‌కతా – రూ.76,360
కేరళ – రూ.76,360
Also Read: Ghazipur Encounter: ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్ల హత్య.. అనుమానితుడి ఎన్కౌంటర్!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.98,000
విజయవాడ – రూ.98,000
ఢిల్లీ – రూ.93,000
ముంబై – రూ.92,000
చెన్నై – రూ.98,000
కోల్‌కతా – రూ.92,000
బెంగళూరు – రూ.87,000
కేరళ – రూ.98,000
తాజావార్తలు
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Suriya : ఒకే ఏడాది 3 సినిమాలు.. సూర్య కొత్త రికార్డ్
-
Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీలో మరో ప్రత్యేకత.. ఎంఎస్ ధోనీ తర్వాత అదరగొడుతున్న ‘బేబీ బాస్’..
-
Mayawati’s Big Decision: మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌పై మాయావతి వేటు.. బీఎస్పీ నుంచి పూర్తిగా బహిష్కరణ
-
Imran Tahir: “ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్..” 47 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. ఇమ్రాన్ తాహిర్ రికార్డు.!
ట్రెండింగ్
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..