Gold Price Today : పసిడి ప్రియులకు భారీ ఊరట.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజుల్లో పసిడి ధరల్లో ఎటువంటి మార్పు లేదు.. నిన్నటి ధరలే ఇవాళ మార్కెట్ లో కూడా కొనసాగుతున్నాయి.. సోమవారం (డిసెంబర్ 25) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,200 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.63,490 గా ఉంది. వెండి కిలో ధర రూ. 79,000 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
*. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.63,640 గా ఉంది.
*. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.58,200, 24 క్యారెట్ల ధర రూ.63,490 ఉంది..
*. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.58,200, 24 క్యారెట్ల ధర రూ.63,490 గా కొనసాగుతుంది..
*. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.58,750, 24 క్యారెట్ల ధర రూ.64,090 గా ఉంది..
*. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,200, 24 క్యారెట్ల ధర రూ.63,490 వద్ద నమోదు అవుతుంది..
*. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,200 ఉంటే.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.63,490 గా ఉంది..
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ఇక వెండి విషయానికొస్తే.. ఇక వెండి విషయానికొస్తే.. ఈరోజు వెండి ధరలు కూడా మార్కెట్ లో స్థిరంగా ఉన్నాయి.. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.79,000 గా ఉంది. ముంబైలో రూ.78,500, చెన్నైలో రూ.79,000, బెంగళూరులో రూ.76,750 ఉంది. కేరళలో రూ.80,500, కోల్‌కతాలో రూ.79,000 లుగా ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.80,500 గా నమోదు అవుతుంది.. రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
-
Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..