Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్ల వివరాలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Price in Hyderabad on 2024 February 12: బంగారం ప్రియులకు శుభవార్త. పెళ్లిళ్ల సీజన్ ముందు పసిడి ధరలు దిగొస్తున్నాయి. గత 10 రోజులుగా బంగారం ధరలు (ఒక్క రోజు తప్పితే) తగ్గుతూ వస్తున్నాయి. నేడు బంగారం ధరలు అత్యంత స్వల్పంగా రూ.10 తగ్గాయి. బులియన్ మార్కెట్లో సోమవారం (ఫిబ్రవరి 12) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,690గా ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల ధర రూ.62,940 గా ఉంది. ఈరోజు దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఢిల్లీ:
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,840
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,090
Also Read
- Monsoon: అన్నదాతలకు శుభవార్త.. 24 గంటల్లో కేరళను ముద్దాడనున్న తొలకరి వాన
- CM Chandrababu: తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు అడ్డంకులపై స్పందించిన చంద్రబాబు.. ఆసక్తికర వ్యాఖ్యలు..
- Annamalai: అన్నామలై రాజీనామా చేయలేదా..?
- Team India Series: భారీ సిరీస్‌కు సిద్ధంగా టీమిండియా.. అందరి దృష్టి ఈ లెజెండ్స్పైనే.. ఇదే లాస్ట్..
ముంబై:
22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,690
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.62,940
చెన్నై:
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,290
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,590
బెంగళూరు, కోల్‌కతా, కేరళ:
22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,690
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.62,940
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం:
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,690
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,940
మరోవైపు ఈరోజు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. కిలో వెండిపై రూ.100 తగ్గింది. బులియన్ మార్కెట్లో సోమవారం (ఫిబ్రవరి 12) కిలో వెండి ధర రూ.74,900లుగా ఉంది. నేడు ఢిల్లీలో వెండి కిలో ధర రూ.74,900గా ఉంది. ముంబైలో రూ.74,900 ఉండగా.. చెన్నైలో రూ.76,400గా కొనసాగుతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.76,400లుగా కొనసాగుతోంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,150 ఉంది.
తాజావార్తలు
-
Monsoon: అన్నదాతలకు శుభవార్త.. 24 గంటల్లో కేరళను ముద్దాడనున్న తొలకరి వాన
-
Killer Movie Accident: ఎస్.జె.సూర్య ‘కిల్లర్’ సెట్స్‌లో సిలిండర్ బ్లాస్ట్.. ఒకరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం!
-
CM Chandrababu: తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు అడ్డంకులపై స్పందించిన చంద్రబాబు.. ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Annamalai: అన్నామలై రాజీనామా చేయలేదా..?
-
4 Years of Vikram: లోకనాయకుడి ‘విక్రమ్’ కి నాలుగేళ్లు.. నేటికీ చెక్కు చెదరని ఎల్సీయూ (LCU) రికార్డ్స్!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!