Gold Price Today : మగువలకు గుడ్ న్యూస్.. నేడు బంగారం, వెండి ధరలు ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మగువలకు అదిరిపోయే గుడ్ న్యూస్..ఈరోజు బంగారం కొనాలని అనుకొనేవారికి ఊరట..పసిడి ధరలు గత గత నాలుగు రోజుల నుంచి భగ్గుమంటున్నసంగతి తెలిసిందే. తులం రేటు రూ. 60 వేలు దాటింది. అయితే, ఇవాళ బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతూ స్వల్ప ఊరట కలిగించాయి.. బంగారం ధరలు తగ్గితే.. వెండి ధరలకు మాత్రం పరుగులు పెడుతున్నాయి..కిలో వెండి రేటు గడిచిన నాలుగు రోజుల్లో సుమారు రూ. 5 వేలు పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ, హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో ఇవాళ గోల్డో, సిల్వర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
నేడు హైదరాబాద్ మార్కెట్లో చూసుకుంటే బంగారం ధరలు ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి. క్రితం రోజున తులం బంగారం రేటు రూ. 60 వేలు మార్క్ చేరిన విషయం తెలిసిందే. ఈరోజు కూడా అదే ధర వద్ద స్థిరంగా ఉంది. 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు ప్రస్తుతం రూ. 55 వేలు పలుకుతుండగా.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేటు ఇవాళ రూ. 60 వేలకు ట్రేడుతోంది. దేశ రాజధాని ఢిల్లీ లో చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం రేటు తులాని కి రూ. 55 వేల 150 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 60,150 వద్ద కొనసాగుతోంది..
Also Read
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
- Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
- మీకు PM Kisan డబ్బులు రావట్లేదా? ఈ కారణాలే వాటిని ఆపేస్తున్నాయట!
- Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
ఈరోజు బంగారం స్థిరంగా ఉంటే వెండి ధరలు మాత్రం పరుగులు పెడుతున్నాయి.. దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో చూసుకుంటే కిలో వెండి రేటు గత నాలుగు రోజుల్లోనే రూ. 4000 మేర పెరిగింది. ఇవాళ రూ. 400 పెరిగి ప్రస్తుతం కిలో రేటు రూ. 77 వేల 500 మార్క్ దాటింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో చూసుకుంటే గత నాలుగు రోజుల్లో కిలో రేటు ఏకంగా రూ. 4800 పెరగడం గమనార్హం. ప్రస్తుతం కిలో వెండి హైదరాబాద్‌లో చూసుకుంటే రూ. 81 వేల 800 పలుకుతోంది.. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా నేడు బంగారం ధరలు దిగి వచ్చాయి.. ఇక రేపు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!