AP Crime: ఆర్టీసీ బస్సులో బాలికకు లైంగిక వేధింపులు.. కండక్టర్‌పై పోక్సో కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: బాలికలు, యువతులు, మహిళలు, వృద్ధులు.. ఇలా తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ వేధింపులకు గురిచేసే కామాంధులు కాచుకొని కూర్చున్నారు.. వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా.. వారిని లైంగికంగా వేధిస్తున్నారు.. ఇష్టంవచ్చినట్టుగా వారిని టచ్ చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తు్న్నారు.. తాజాగా, అనంతపురం జిల్లా ఆళ్లగడ్డ ఆర్టీసీ బస్సులో తాడిపత్రికి చెందిన ఓ మైనర్ బాలికతో అసభ్య ప్రవర్తించాడు ఆ బస్సులో కండక్టర్‌గా ఉన్న వ్యక్తి.. దీంతో.. డయల్ 100కు కాల్ చేసింది బాధిత బాలిక.. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. తాడిపత్రిలో ఆళ్లగడ్డ బస్సు డిపోకు చెందిన కండక్టర్ మహమ్మద్ రఫీని అదుపులోకి తీసుకున్నారు.. బాలిక ఫిర్యాదుతో ఆ కండక్టర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు తాడిపత్రి టౌన్ పోలీసులు. మహమ్మద్ రఫీ నందాల జిల్లా సిరివెళ్ల గ్రామం చెందిన వ్యక్తిగా గుర్తించారు.
Read Also: Andhra Pradesh: ఎన్నికల అనంతరం హింస.. సిట్ నివేదికలో కీలక అంశాలు..
Also Read
- Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
- Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
- Tilak Varma: ఫైనల్లో మేము చేసిన సీక్రెట్ ప్రణాళిక ఇదే.. అందుకే కప్ కొట్టేశాం: తిలక్ వర్మ
- JD Vance: భారతీయ భార్య, పాకిస్తానీ ఆర్మీ చీఫ్.. ఇదేం పోలిక ఉపాధ్యక్షా..
తాజావార్తలు
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
-
Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
-
Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
-
Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!