Kerala Express: బాయ్‌ఫ్రెండ్‌తో గొడవ.. కదులుతున్న రైలు ముందు దూకేసిన అమ్మాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా వద్ద కదులుతున్న రైలు ముందు దూకి మే 27 న ఒక మహిళ మరణించింది. ఆగ్రాలోని రాజ కీ మండి రైల్వే స్టేషన్లో సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగిన ఈ షాకింగ్ సంఘటన ప్లాట్‌ఫారమ్ నంబర్ వన్ లోని సీసీటీవీ నిఘా కెమెరాలో రికార్డయింది. రైలు స్టేషన్ కు చేరుకోగానే రాజ కీ మండి రైల్వే స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై కూర్చున్న తన ప్రియుడితో గొడవ పడుతూ రైలు ట్రాక్ పైకి వెళ్ళింది. రైలు సమీపంలోకి రాగానే, ప్లాట్‌ఫారమ్ వైపు పరిగెత్తింది. కానీ కాంట్ నుండి వస్తున్న కేరళ ఎక్స్‌ప్రెస్ రైలు ఆమెను పట్టాలపైనే ఢీకొట్టింది.
Pushpa2 First Single: తగ్గేదేలే.. 10 కోట్ల వ్యూస్ తో పుష్పగాడి రచ్చ మాములుగా లేదుగా..
Also Read
ఇక 33 సెకన్ల సీసీటీవీ ఫుటేజీలో రైలు వస్తున్నట్లు చూసినా బాలిక పట్టాలపైకి దూకినట్లు తెలుస్తోంది. రైలు ఢీకొని ఆమెను రైలు కిందికి పడిపోతున్న సమయంలో కూడా ఆమె తన ప్రియుడితో వాదించడం చేసింది. ఈ ఘోర ప్రమాదం జరిగిన తర్వాత ఆమె ప్రియుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం., సదరు పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఆమెను రైల్వే పోలీసులు చికిత్స కోసం SN మెడికల్ కాలేజీ అండ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించి, ఆమె గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు.
लिविंग में रह रही थी आगरा लोहा मंडी की शादीशुदा महिला, प्रेमी से हुई तकरार और राजा मंडी रेलवे स्टेशन केरला एक्सप्रेस के सामने लगा दी छलांग. 30 सेकंड का बेहद दर्दनाक वीडियो ।@agrapolice @spgrpagra pic.twitter.com/mdDLZAeXei
— Journalist Harikant sharma (@harikantsharmaG) May 27, 2024
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!