Viral video: ఎయిర్‌పోర్టులో యువతి డ్యాన్స్.. అవాక్కైన ప్రయాణికులు
- ఎయిర్‌పోర్టులో యువతి డ్యాన్స్
- అవాక్కైన ప్రయాణికులు
- మండిపడుతున్న నెటిజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య రీల్స్ కోసం యువత పెడదోవ పడుతోంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. రైలు, ఎయిర్‌పోర్టులు.. ఇలా ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టడం లేదు. పబ్లిక్ ఉన్నారన్న ఇంకిత జ్ఞానం లేకుండా.. ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్‌లు చేసి ప్రజలను అసౌకర్యానికి గురి చేస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకత అవుతోంది. ఆ మధ్య ముంబై ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల మధ్యలో డ్యాన్స్ చేసి.. ప్యాసింజర్స్ ఆగ్రహానికి గురైంది. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. చుట్టూ ప్రయాణికులు ఉన్నారన్న కామన్‌సెన్స్ లేకుండా ఇష్టమొచ్చినట్లు డ్యాన్స్ చేసింది. కొంత మంది అలానే చూడగా.. మరికొందరు అభ్యంతరపడ్డారు. ఇది ఏ ఎయిర్‌పోర్టో తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Sanjay Raut: అమిత్ షా మళ్లీ హోంమంత్రి కావడంతో దేశం ప్రమాదంలో పడింది..
Also Read
- H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
- Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
- BE ALERT: అమ్మాయికి మొగుడు.. అత్తకు యముడు..!
విమానాశ్రయంలో ఓ అమ్మాయి చేసిన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హ్యాపీ న్యూఇయర్ సినిమాలోని లవ్లీ పాటకు నృత్యం చేసింది. అయితే ఈ డ్యాన్స్‌పై మండిపడుతున్నారు. నాన్సెన్స్ అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడున్నారో తెలియకుండా డ్యాన్స్‌లు చేయడం దారుణం అని మండిపడుతున్నారు. మరికొందరు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తు్న్నారు.
ఇది కూడా చదవండి: Aadhaar Ration Card Link: ఆధార్, రేషన్ కార్డు లింక్ గడువు పెంపు.. ఎప్పటివరకంటే?
Next time you see a girl dancing at a public place, keep some money on the floor near her. This nonsense will stop immediately. Share if you have a better suggestion. pic.twitter.com/1d6DGUDRKA
— SUDHIR (@seriousfunnyguy) June 11, 2024
తాజావార్తలు
-
Karthi 31: మళ్లీ జోడీ కట్టనున్న కార్తి, త్రిష? నయనతార తర్వాత ఆ ఛాన్స్ ఈ స్టార్ హీరోయిన్‌కే!
-
PM Modi: జేడీ వాన్స్‌తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
-
H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!