Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Ghmc Sports Meet April 7 To 10 2025

GHMC : ఏప్రిల్ 7 నుండి 10 వరకు జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ మీట్

Published Date :March 24, 2025 , 5:43 pm
By Gogikar Sai Krishna
  • జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, మీడియా ప్రతినిధులు, ఉద్యోగులు, సిబ్బందికి క్రీడా పోటీలు
  • జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్
  •  ఏప్రిల్ 7 నుండి 10 వరకు నిర్వహించనున్నట్లు తెలిపిన స్పోర్ట్స్ అదనపు కమీషనర్ యాదగిరి రావు
GHMC : ఏప్రిల్ 7 నుండి 10 వరకు జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ మీట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

GHMC : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆధ్వర్యంలో క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక స్పోర్ట్స్ మీట్ నిర్వహించనుంది. ఏప్రిల్ 7 నుండి 10 వరకు జరగనున్న ఈ క్రీడా ఉత్సవంలో కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ ఉద్యోగులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు పాల్గొననున్నారు. జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ అదనపు కమీషనర్ యాదగిరి రావు మాట్లాడుతూ, విక్టరీ ప్లే గ్రౌండ్, ఉప్పల్ స్టేడియం వేదికలుగా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. లీగ్ మ్యాచ్‌లు ఏప్రిల్ 9 నాటికి పూర్తవుతుండగా, ఫైనల్స్ ఏప్రిల్ 10న జరుగనున్నాయి.

క్రీడా పోటీలు వివిధ విభాగాల్లో కొనసాగనున్నాయి. ముఖ్యమైన క్రీడా ఈవెంట్స్, వాటి నిర్వహణా స్థలాలు ఈ విధంగా ఉన్నాయి:

పురుషుల కోసం

క్రికెట్ – DRF ట్రైనింగ్ సెంటర్ గ్రౌండ్, ఫతుల్లాగూడ, నాగోల్

కబడ్డీ – విక్టరీ ప్లే గ్రౌండ్

వాలీబాల్ – విక్టరీ ప్లే గ్రౌండ్

చెస్ – విక్టరీ ప్లే గ్రౌండ్

షటిల్ బ్యాడ్మింటన్ – ఉప్పల్ ఇండోర్ స్టేడియం

క్యారమ్స్ – విక్టరీ ప్లే గ్రౌండ్

అథ్లెటిక్స్ – విక్టరీ ప్లే గ్రౌండ్

మహిళల కోసం

చెస్ – విక్టరీ ప్లే గ్రౌండ్

షటిల్ బ్యాడ్మింటన్ – ఉప్పల్ ఇండోర్ స్టేడియం

మ్యూజికల్ చెయిర్ – విక్టరీ ప్లే గ్రౌండ్

టెన్నికాయిట్ – విక్టరీ ప్లే గ్రౌండ్

క్యారమ్స్ – విక్టరీ ప్లే గ్రౌండ్

లెమన్ & స్పూన్ రేస్ – విక్టరీ ప్లే గ్రౌండ్

గెలుపొందిన టీమ్స్‌కి భారీ నగదు బహుమతులు
ఈ క్రీడా పోటీలలో విజేతలకు నగదు బహుమతులు, మెమెంటోలు, సర్టిఫికెట్స్ అందించనున్నారు.

మొదటి బహుమతి – ₹10,000
రెండో బహుమతి – ₹6,000
మూడో బహుమతి – ₹3,000

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • GHMC Athletic Events
  • GHMC Corporators Sports
  • GHMC Employees Sports
  • GHMC Media Sports
  • GHMC Sports Meet

తాజావార్తలు

  • Perfect Homemade Paneer Tips: ఇంట్లోనే మెత్తటి పనీర్‌ తయారు చేయండి.. ఈ 5 చిట్కాలు మిస్‌ కావొద్దు..!

  • Vijayawada: విజయవాడ టెర్రర్ లింక్‌ కేసులో సంచలన విషయాలు.. భారత్‌లో ఐసీస్ జెండా పాతాలని టార్గెట్

  • Varanasi :దేవర సెట్స్‌లో మహేష్ బాబు.. రాజమౌళి భారీ ప్లాన్ మామూలుగా లేదుగా!

  • Donald Trump: “యుద్ధం ముగింపునకు దగ్గర్లో ఉంది”.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన..

  • God Of War : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ‘ గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్‌మెంట్‌ కు డేట్ లాక్

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions