GHMC Budget 2023 : జీహెచ్ఎంసీ 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్.. వివరాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీహెచ్‌ఎంసీ పాలకమండలి సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. మూడు నెలలకోసారి సమావేశం జరగాల్సి ఉన్నా రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న బల్దియా జనరల్ బాడీ మీటింగ్ ఎట్టకేలకు ప్రారంభమైంది. అయితే..ఈ కౌన్సిల్ మీటింగ్‌కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. అయితే.. స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్ ప్రారంభమైన వెంటనే బీజేపీ సభ్యుల గొడవకు దిగారు. దీంతో.. మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి సర్ది చెప్పె ప్రయత్నం చేశారు. దీంతో.. సమావేశంలో గందరగోళం ఏర్పడింది. అయితే.. గందరగోళం మధ్యనే 2023-24 బడ్జెట్‌ను ఆమోదించినట్లు ప్రకటించారు మేయర్ విజయలక్ష్మి. అయితే.. జీహెచ్ఎంసీ 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ముసాయిదాను బడ్జెట్ వివరాలు.. 2023-24 సంవత్సరానికి బడ్జెట్ రూ. 6224 కోట్లు ప్రతిపాదించారు. అయితే..
2022-23 ఆమోదిత బడ్జెట్ రూ. 6150 కోట్లు.
Also Read : GHMC Standing Council Meeting : జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్‌లో గందరగోళం
2022-23 సవరించిన బడ్జెట్ మొత్తం రూ. 6475 కోట్లు. 2023-24కు ప్రతిపాదిత బడ్జెట్ మొత్తం రూ. 6224 కోట్లు. 2023- 24 ఆర్థిక సంవత్సరం ప్రతిపాదిత రెవెన్యూ ఆదాయం రూ. 3967 కోట్లు. 2023 -24 ఆర్థిక సంవత్సరం ప్రతిపాదిత రెవెన్యూ ఖర్చు రూ. 2667 కోట్లు. 2023- 24 ఆర్థిక సంవత్సరం రెవెన్యూ సర్ ప్లస్ రూ. 1300 కోట్లు. ప్రతిపాదిత క్యాపిటల్ రిసీప్ట్స్ రూ. 3557 కోట్లు. క్యాపిటల్ ఎక్స్ పెండేచర్ రూ. 3557 కోట్లు. ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా రాబడి 32 శాతం (రూ. 2000 కోట్లు) పెరిగింది. పట్టణ ప్రగతి/ 15 ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్స్ ద్వారా 13 శాతం (రూ. 834 కోట్లు). టౌన్ ప్లానింగ్ ద్వారా 28 శాతం (రూ. 1750 కోట్లు). బారోవింగ్ 20 శాతం (రూ. 1218 కోట్లు). ఇతర ఆదాయం 7 శాతం (రూ. 425 కోట్లు) రాబడి అంచనా వేయడం జరిగింది.
Also Read
- Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
- 50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
- US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
- 200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
తాజావార్తలు
-
Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
-
JAILER 2 : నీలాంబరిని విద్యాబాలన్ మైమరిపించగలదా..?
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!