హుజురాబాద్ ప్రజలు మార్పునకు నాంది పలకాలి : గెల్లు శ్రీనివాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక పోలింగ్ చిన్న చిన్న గోడవలు మినహా… ఇప్పటి వరకైతే… పోలింగ్ చాలా ప్రశాంతంగా సాగుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే హిమ్మత్ నగర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్. కుటుంబ సమేతంగా వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్… తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. తన ఓటు హక్కు వినియోగించుకున్నానని… ప్రజా స్వామ్యం పరిఢవిల్లాలంటే ఓటు వేయాలని పిలుపు నిచ్చారు గెల్లు శ్రీనివాస్. వంద శాతం ఓటు హక్కు వినియోగించుకోవాలి… హుజూరాబాద్ ప్రజలు మార్పు కి నాంది కావాలని పేర్కొన్నారు. కాగా.. ఉదయం 11 గంటల వరకు హుజురాబాద్ నియోజక ఉప ఎన్నిక లో 33 శాతానికి పైగా పోలింగ్ జరిగింది.
Also Read
- Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
- Europe Heatwave: యూరప్‌ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
తాజావార్తలు
-
Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
-
Maa Inti Bangaram: 73 కోట్ల వసూళ్లతో అన్-స్టాపబుల్ ‘బంగారం’!
-
Joker : నిర్మాతగా బన్నీ బెస్ట్ ఫ్రెండ్.. అల్లు అరవింద్ క్లాప్’తో ‘జోకర్’ గ్రాండ్ లాంచ్!
-
Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..