Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Geethanjali Malli Vachindi Will You Allot A Seat For Souls Kona Venkat Gave A Touching Reply

Geethanjali Malli Vachindi : ఆత్మల కోసం సీటు కేటాయిస్తారా.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన కోన వెంకట్..

Published Date :February 26, 2024 , 3:58 pm
By Murali Krishna
Geethanjali Malli Vachindi : ఆత్మల కోసం సీటు కేటాయిస్తారా.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన కోన వెంకట్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

క్యూట్ బ్యూటీ అంజలి హీరోయిన్‌గా చేస్తున్న లేటెస్ట్ మూవీ గీతాంజలి మళ్లీ వచ్చింది.హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కిన గీతాంజలి మళ్లీ వచ్చింది అంజలి కెరీర్‌లో 50వ చిత్రంగా తెరకెక్కుతుంది.2014లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న గీతాంజలి సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కుతుంది.కోన ఫిల్మ్స్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమాస్ పతాకాలపై కోన వెంకట్ గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివ తుర్లపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మార్చి 22న విడుదల తెలుగుతోపాటు తమిళ, మలయాళ మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో ఇటీవల గీతాంజలి మళ్లీ వచ్చింది టీజర్‌ను శ్మశాన వాటికలో లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ, దానికి అతిథులు స్పందించకపోవడం, చాలా మంది భయం వ్యక్తం చేయడంతో దాన్ని మానుకున్నారు.

అనంతరం దస్‌పల్లా వేదికగా లాంచింగ్ ప్రోగ్రామ్ ను మార్చారు. ఈ సమయంలోనే గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా ప్రదర్శించే థియేటర్‌లో ఆత్మల కోసం ఓ సీటు కేటాయిస్తారా అని నిర్మాత కోన వెంకట్‌కు ఓ నెటిజన్ ప్రశ్నించారు. దానికి నిర్మాత కోన వెంకట్ ఇచ్చిన రిప్లై కూడా ఆకట్టుకుంటుంది.”ఆదిపురుష్ సినిమాకు ఓ సీటు హనుమంతుడికి వదిలేసినట్లు.. గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాకు ఓ సీటును ఆత్మల కోసం వదిలేస్తే ఎలా ఉంటుందో?” అని ఓ నెటిజన్ సరదాగా ట్వీట్ చేయగా దానికి “ఐడియా బాగుంది మూర్తి గారు.. కానీ నిజంగా వచ్చి కూర్చుంటేనే ప్రాబ్లం” అని నవ్వుతున్న ఎమోజీతో నిర్మాత, రైటర్ కోన వెంకట్ రిప్లై ఇచ్చారు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. శ్మశాన వాటికలో టీజర్ లాంచ్ అనే డిఫరెంట్ థాట్ వచ్చినప్పుడు ఇలా చేయడం కూడా తప్పు కాదంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #geethanjali malli vachindi
  • Anjali
  • kona venkat

తాజావార్తలు

  • Allu Aravind: యాంకర్ ప్రదీప్ డైరెక్షన్లో మాత్రమే నటిస్తా..అరవింద్ కీలక వ్యాఖ్యలు

  • Mini Cooper S Victory Edition: చిల్లీ రెడ్ లుక్, 204 PS పవర్‌తో.. మినీ కూపర్ ఎస్ విక్టరీ లిమిటెడ్ ఎడిషన్ రిలీజ్

  • RGUKT Basara : ఆర్‌జీయూకేటీ బాసర అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

  • Samsung భారీ ఆఫర్.. సగం ధరకే Galaxy S26 Ultra స్మార్ట్‌ఫోన్.. !

  • Pete Hegseth: US రక్షణ మంత్రి ‘నో మెర్సీ’ వార్నింగ్.. ఇరాన్‌పై ఇవాళ అత్యంత భీకర దాడులు

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions