Geethanjali Malli Vachindi : ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్యూట్ బ్యూటీ అంజలి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో సూపర్ హిట్ అయిన గీతాంజలికి సీక్వెల్‍గా ఈ సినిమా తెరకెక్కింది.ఈ మూవీకి భాను భోగవరపు మరియు కోన వెంకట్ కథ, స్క్రీన్‍ప్లే అందించగా శివ తుర్లపాటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేశ్, షకలక శంకర్, సత్య, సునీల్, అలీ మరియు రవి శంకర్ కీలకపాత్రలు పోషించారు.హీరోయిన్ అంజలి 50 వ సినిమా గా వచ్చిన ఈ మూవీ భారీ అంచనాలతో ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన థియేటర్లలో విడుదల అయింది.
కానీ ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ హారర్ కామెడీ మూవీ అంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.ఈ సినిమాను ‘ఎంవీవీ సినిమా, కోనా ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై కోన వెంకట్ మరియు ఎంవీవీ సత్యనారాయణ నిర్మించారు.అలాగే ఈ మూవీకి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు.ఇదిలా ఉంటే తాజాగా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ మూవీ ఓటీటీ రిలీజ్ కు సిద్ధం అవుతుంది.ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్‍ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. మే 10వ తేదీన ఈ సినిమా ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుందని సమాచారం.త్వరలోనే ఈ మూవీ ఓటిటి రిలీజ్ గురించి అధికార ప్రకటన రానుంది.
Also Read
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
తాజావార్తలు
-
India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన ‘ఇండియా కూటమి’.. నేడు కీలక సమావేశం.!
-
Alexander Zverev: జ్వెరెవ్‌కు తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్.. ఫ్రెంచ్ ఓపెన్‌లో కోబోలీపై విజయం
-
Vastu Tips: బెడ్రూమ్లో అద్దం ఏ దిశలో ఉంటే మంచిది? చాలామంది చేసే ఈ పొరపాటు మీ ఇంట్లో కూడా ఉందా?
-
Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!