Gautam Gambhir: పాకిస్తాన్ ఆటగాడిపై గౌతం గంభీర్ ప్రశంసలు.. ఏమన్నాడంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir: ఆసియా కప్ 2023లో భాగంగా ఇండియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ సమయంలో గౌతమ్ గంభీర్ టీమిండియా ఆటగాళ్లను విమర్శించారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ పాకిస్తాన్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ ను కౌగిలించుకోవడం, మాట్లాడటంపై గంభీర్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజంపై ప్రశంసల జల్లు కురిపించాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో అతను చాలా పరుగులు చేస్తాడని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు.
Read Also: Train Fire Accident: హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులో భారీగా మంటలు
Also Read
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
- Rajasthani Khoba Roti Recipe: రెగ్యులర్ రోటీ బోర్ కొట్టిందా..? ఈ కరకరలాడే ప్రత్యేక వంటకం ట్రై చేయండి..
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్‌కు ముప్పు తప్పదా..?
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం.. 2023 ప్రపంచకప్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడని చెప్పాడు. ప్రపంచ కప్‌లో తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు బాబర్ అజామ్ పెద్ద సవాలుగా నిలుస్తాడని తెలిపాడు. బాబర్ అజామ్‌ను ఆపడం ప్రత్యర్థి బౌలర్లకు కష్టమైన సవాలేనని కితాబునిచ్చాడు. అయితే ఇటీవల ఆసియా కప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో బాబర్ అజామ్ తొందరగానే ఔటయ్యాడు. అయితే ప్రపంచకప్‌లో బాబర్ ఆజం ఎలా రానిస్తాడనేది ఆసక్తికరంగా ఉంది.
Read Also: PM MODI: కాశీలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ప్రధాని శంకుస్థాపన
ఇప్పటివరకు బాబర్ ఆజం పాకిస్థాన్ తరఫున 108 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఆ మ్యాచ్‌ల్లో బాబర్ అజామ్ 5409 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో.. సగటు 58.16 కాగా, అతని స్ట్రైక్ రేట్ 89.13. మరోవైపు వన్డే ఫార్మాట్‌లో 19 సెంచరీలు చేశాడు. వన్డే ఫార్మాట్‌లో యాభై పరుగుల సంఖ్యను 28 సార్లు దాటాడు.
తాజావార్తలు
-
TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
-
Peddi: ‘పెద్ది’ ట్రైలర్లో.. సమంతను గుర్తు చేస్తున్న జాన్వీ
-
Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
-
Rajasthani Khoba Roti Recipe: రెగ్యులర్ రోటీ బోర్ కొట్టిందా..? ఈ కరకరలాడే ప్రత్యేక వంటకం ట్రై చేయండి..
-
Iran: ట్రంప్, నెతన్యాహుల తలలు తీస్తే రూ.450 కోట్ల బహుమతి.. ఖమేనీ మృతికి ఇరాన్ రివెంజ్ ప్లాన్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!