Ganja Seized : పక్కప్లాన్‌తో దాడులు.. రెండు కేజీల గంజాయి.. నాలుగు బైకులు సీజ్
- పక్కా సమాచారంతో దాడులు
- రెండు కేజీల గంజాయి నాలుగు బైకుల స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganja Seized : కార్వాన్ టోలీ మజీద్ ప్రాంతంలో ఒక ఇంట్లో గంజాయి అమ్మకాలు జరుపతున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీస్‌లు, ఎస్టీఎప్ టీం సభ్యులు తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం జరిపిన దాడుల్లో అలీంఖాన్ అనే వ్యక్తి ఇంట్లో నలుగురు యువకులు గంజాయి అమ్మకాలు జరుపుతుండగా పట్టుకున్నారు. నలుగురి వద్ద 2.1 కేజీల గంజాయిని లభించింది. వారు గంజాయిని అమ్మకాలకు తీసుక వెళ్లె నాలుగు బైకులను, ఆరు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, బైకుల, సెల్ ఫోన్ల విలువ రూ. 3 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసులోతోమ్మిది మంది నిందితులపై కేసు నమోdu చేశారు. నలుగురిని అరెస్టు చేశారు.
Mopidevi: కన్నులపండువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు ప్రారంభం
Also Read
- US-Iran: మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన ట్రంప్!
- CM Revanth Reddy: మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు.. ‘భారతరత్న’ ఇవ్వాల్సిందే..
- CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
- CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
గంజాయి అమ్మకాలతో పట్టు బడిన నిందితుల్లో ఎండి సలీం ఖాన్, ఎండి ఇంతియాస్ ఖాన్, వంశీకృష్ణ, సోనులను అరెస్టు చేశారు. మిగిలిన ఐదుగురు అమర్, సల్మాన్, నరేందర్, తుజ్లా సింగ్, కృష్ణ కుమార్‌లు పరారీలో ఉన్నారని ఎక్సైజ్ సూపరిండెంట్, ఎస్టిఎఫ్ టీం లీడర్ నంద్యాల అంజి రెడ్డి తెలిపారు. వీరితోపాటు 31 మంది వినియోగదారుల పేర్లను కూడ కేసులో చేర్చారు. గంజాయిని పట్టుకున్న టీమ్‌లో ధూల్‌పేట్ సీఐ మధాుబాబు, గోపాల్, ఎస్టీఎప్ ఎస్సైలు లలిత, భాస్కర్, హెడ్ కానిస్టేబుళ్లు భాస్కర్‌రెడ్డి, అజీమ్, శ్రీధర్, కానిస్టేబుళ్లు ప్రకాష్, వికాస్‌లు ఉన్నారు. గంజాయిని పట్టుకున్న టీమ్‌ను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి అభినందించారు.
Stock Market: రుచించని ఆర్బీఐ పాలసీ.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
తాజావార్తలు
-
US-Iran: మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన ట్రంప్!
-
CM Revanth Reddy: మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు.. ‘భారతరత్న’ ఇవ్వాల్సిందే..
-
CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
-
CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
-
Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?