Gandhi-Talks: ఓటిటీలోకి ‘గాంధీ టాక్స్’.. కానీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ సినిమాలో మాటలు లేని సినిమాలు రావడం చాలా అరుదు. ఒకప్పుడు కమల్ హాసన్ ‘పుష్పక విమానం’తో సృష్టించిన ప్రభంజనం మనందరికీ తెలిసిందే. మళ్ళీ ఇన్నాళ్లకు అదే జానర్లో వచ్చిన ప్రయోగాత్మక చిత్రమే ‘గాంధీ టాక్స్’ (Gandhi Talks). మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, వైవిధ్య నటుడు అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సైలెంట్ డ్రామను.. దర్శకుడు కిషోర్ పాండురంగ్ బేలేకర్ తెరకెక్కించగా, ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ నిర్మించింది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు ప్రాణం పోశారు. అయితే ఈ చిత్రం తాజాగా ఓటిటీ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టింది.
Also Read : Anil Ravipudi: వెంకీ-కళ్యాణ్ రామ్ సినిమాపై.. అనిల్ రావిపూడి క్లారిటీ!
Also Read
- AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
- CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్‌లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
- Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
- Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సొంతం చేసుకోగా, ప్రస్తుతం ఈ సినిమాను చూడాలంటే కేవలం సబ్స్క్రిప్షన్ ఉంటే సరిపోదు. ఇది ‘రెంటల్’ (Rental) పద్ధతిలో అందుబాటులో ఉంది. అంటే, ప్రైమ్ సబ్స్క్రైబర్లు కూడా అదనంగా కొంత మొత్తం చెల్లించి మాత్రమే ఈ సినిమాను చూడగలరు. ఇక తమిళనాడులో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా, తెలుగులో ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు. కానీ ఓటిటీలో ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలకు మంచి స్పందన లభిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. కొన్ని వారాల తర్వాత ఇది రెంటల్ ఫ్రీగా, అంటే సాధారణ సబ్‌స్క్రిప్షన్‌తోనే అందరికీ అందుబాటులోకి రానుంది. అంతవరకు ఆగలేని వారు రెంట్ చెల్లించి విజయ్ సేతుపతి, అరవింద స్వామిల అద్భుత నటనను వీక్షించవచ్చు.
తాజావార్తలు
-
Yashasvi Jaiswal-ICC: శ్రీలంక పేసర్‌తో గొడవ.. యశస్వి జైస్వాల్‌కు ఐసీసీ బిగ్ షాక్!
-
Prasanth Varma: అసలు ప్రశాంత్ వర్మ ప్లానేంటబ్బా?
-
Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్‌కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
-
Raaka: ‘రాకా’లో ఐదో బ్యూటీ.. అట్లీ గారు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారండి!
-
Ponguleti Srinivas Reddy : 22ఏ భూములపై మంత్రి పొంగులేటి బిగ్ క్లారిటీ
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!