Game Changer : ‘గేమ్ ఛేంజర్’ సెట్స్ నుంచి వీడియో లీక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో తెరకేక్కుతున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’.. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసే పనిలో మేకర్స్ ఉన్నారు.. అటు భారతీయుడు 2 షూటింగ్ పూర్తి చేసే పనిలో డైరెక్టర్ శంకర్ ఉండటంతో చరణ్ సినిమా ఆలస్యం అవుతుంది.. దీంతో రామ్ చరణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఈ సినిమాకి శంకర్ దర్శకుడు కావడం, మరో స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథని అందిస్తుండడంతో పాన్ ఇండియా వైడ్ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.. సమాజంలో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపోందిస్తున్నారు.. ఈ మూవీ అనౌన్స్ చేసి మూడేళ్లు అయ్యిపోయింది. కానీ ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే వస్తుంది. ఇక ఈ మూడేళ్లలో మేకర్స్ కూడా ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా ఫ్యాన్స్ ని బాధ పెడుతూ వస్తున్నారు. అయితే ఒక్క అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశ మిగులుతుంది.. కానీ అప్పుడప్పుడు సినిమా నుంచి లీకైన ఫోటోలు, వీడియోలతో సరిపెట్టుకుంటున్నారు..
Also Read
- IND vs ZIM: "ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు".. కెప్టెన్‌గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
- Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
- IND vs WI 5th T20: నేడే భారత్ vs వెస్టిండీస్ డిసైడర్ మ్యాచ్.. అభిషేక్‌కి షాక్.. బుడ్డోడికి గుడ్‌న్యూస్! ప్లేయింగ్ 11 ఇదే?
- LK.Advani: ఎల్కే.అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
గతంలో కీలక సన్నివేశాలకు సంబందించిన ఫోటోలు చాలా సార్లు లీక్ అయ్యాయి.. ఇప్పుడు మరోసారి వీడియో లీక్ అయ్యింది.. సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలను శంకర్ టీం ప్రస్తుతం తెరకెక్కిస్తోంది. ఈక్రమంలోనే మూవీలోని ఒక హైలైట్ సీన్ లో రామ్ చరణ్ హెలికాఫ్టర్ తో మార్కెట్ లో ల్యాండ్ అవుతారట. థియేటర్ లో ఈ ఎలివేషన్ సీన్ కి థియేటర్లు దద్దరిల్లుతాయని చెబుతున్నారు.. ఆ సీన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..
తాజావార్తలు
-
IND vs ZIM: “ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు”.. కెప్టెన్‌గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
-
Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
-
IND vs WI 5th T20: నేడే భారత్ vs వెస్టిండీస్ డిసైడర్ మ్యాచ్.. అభిషేక్‌కి షాక్.. బుడ్డోడికి గుడ్‌న్యూస్! ప్లేయింగ్ 11 ఇదే?
-
LK.Advani: ఎల్కే.అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
ట్రెండింగ్
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!