Game Changer : ‘గేమ్ ఛేంజర్’ మూడో సింగిల్ సాంగ్‌పై క్రేజీ అప్డేట్
- నవంబర్ 27న గేమ్ ఛేంజర్ థర్డ్ సింగల్
- అప్ డేట్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్
- మెలోడీతో మరో ప్రపంచంలోకి తీసుకెళ్లనున్న శంకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Game Changer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎస్ శంకర్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా అప్డేట్స్ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక టీజర్ కోసం ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల వరుస పరాజయాలతో సతమతమవుతున్న మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సాలిడ్ ప్రాజెక్ట్ తనకి మంచి కం బ్యాక్ లా నిలుస్తుంది అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ వస్తుండగా ఈ సినిమాపై మరో అప్ డేట్ చెర్రీ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తుంది.
Read Also:Hyderabad Traffic Alert: ప్రయాణికులు అలర్ట్.. నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు..
Also Read
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
ఈ సినిమాను దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అయితే, ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అవగా, వాటికి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమా నుండి మూడో సింగిల్ గా మెలోడీ పాటను తీసుకు రానున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలిపాడు. ఈ పాట ప్రేక్షకులందరినీ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడంతో పాట.. వారికి సరికొత్త అనూభూతిని కూడా ఇస్తుందని చెప్పుకొచ్చాడు. ఈ పాటకు సంబంధించిన అధికారిక ప్రకటన నవంబర్ 22న.. ప్రోమోని నవంబర్ 25న.. సాంగ్‌ని నవంబర్ 27న రిలీజ్ చేయబోతున్నట్లు ఆయన ట్వీట్ లో చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా ఎస్.జె.సూర్య, అంజలి, సునీల్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
Read Also:Canada-India Row: నిజ్జర్ హత్య గురించి ప్రధాని మోడీకి తెలుసంటూ కెనడా వీడియో ఆరోపణలు..
Tripping on the #GameChangerMelody Guys
Sure to take u all to a different World of Sounds and Experience 🩷🤍 The Song Making Is another Wonder created by The Master Maker @shankarshanmugh Sir 🚀
What A privilege 🔥💥
Increased my Milage 💥🎵⭐️#GameChangerthirdSingle 🎵…— thaman S (@MusicThaman) November 20, 2024
తాజావార్తలు
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!