Gam Gam Ganesha: ‘ గం..గం..గణేశా ‘ అంటున్న ఆనంద్ దేవర కొండ.. న్యూ మూవీ అప్డేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవర కొండ బేబీ సినిమాతో భారీ సూపర్ హిట్ కొట్టిన సంగితి తెలిసిందే. ఆనంద్ దేవర కొండ తాజా చిత్రం ‘గం..గం..గణేష్.’ ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ వైరల్ అవుతోంది. చాలా రోజుల తర్వాత, ఆనంద్ దేవరకొండ ఈ చిత్రం గురించి ఒక క్రేజీ వార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ‘గం..గం..గణేష్.’ ఓ యాక్షన్ చిత్రం.
Also Read: Baak : “బాక్” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ టైం ఫిక్స్..ఎప్పుడంటే..?
Also Read
- AP Liquor Case: లిక్కర్ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు.. కీలక వివరాలు వెల్లడి
- Mosquito Repellent Study: షాకింగ్.. స్ప్రే వాసనకు పారిపోవడం కాదు.. ఆకర్షితమవుతున్న దోమలు..!
- Peddi Ticket Price Hike: తెలంగాణాలో ‘పెద్ది’ టికెట్ ధరలు పెరగనట్లేనా..? హైకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్న మూవీ టీమ్..!
- Secret Wedding: ఎంపీ మాజీ భార్యను వివాహం చేసుకున్న బీజేపీ నేత.. అక్కడ సీక్రెట్ వెడ్డింగ్.!
త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని ఆయన ట్వీట్ చేశారు. మేము చాలా సంవత్సరాలుగా క్రైమ్, కామెడీ కోసం పని చేస్తున్నాము. కాకపోతే ఈ సినిమా మేకింగ్ లో కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి, కానీ వారు చెప్పినట్లు, అంతా బాగానే ముగుస్తుంది. మీరందరూ సినిమాను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. కామెడీ, డ్రామాను వినూత్నంగా రూపొందించారని తన ట్వీట్ లో పేర్కొన్నారు.
Also Read: CPM Srinivas Rao : 175 శాసనసభ స్థానాలలో పోటీలో 124 మంది సంపన్నులు
మొదటి సింగిల్ గా ‘బృందావానివే’ పాట ప్రమోషన్ ను ప్రారంభించినప్పటి నుండి, హీరోహీరోయిన్ల మధ్య సూపర్ ట్రాక్ సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. మరోవైపు సినిమాలోని పాత్రలు ఎలా ఉంటాయో హింట్ ఇచ్చే విధంగా, థ్రిల్ ఇచ్చే సరదా ట్విస్ట్ గా డిజైన్ చేసిన యానిమేషన్ పోస్టర్ వైరల్ అవుతోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని హై – లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ఉదయ్ శెట్టి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
#GamGamGanesha release date announcement soon. 🙏❤️
A crime comedy drama – that we’ve been working on since a couple of years. Faced a few hurdles in the making, but like they say “all’s well that ends well”. I hope you all love it. The comedy and drama is handled in a new &… pic.twitter.com/EX7jIWI8cE
— Anand Deverakonda (@ananddeverkonda) April 28, 2024
తాజావార్తలు
-
AP Liquor Case: లిక్కర్ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు.. కీలక వివరాలు వెల్లడి
-
Mosquito Repellent Study: షాకింగ్.. స్ప్రే వాసనకు పారిపోవడం కాదు.. ఆకర్షితమవుతున్న దోమలు..!
-
Peddi Ticket Price Hike: తెలంగాణాలో ‘పెద్ది’ టికెట్ ధరలు పెరగనట్లేనా..? హైకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్న మూవీ టీమ్..!
-
Vaibhav Sooryavanshi: ఒకే వారంలో క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్ రికార్డులు బ్రేక్.. ఐపీఎల్లో వైభవ్ ఆల్‌టైమ్ హిస్టరీ..
-
Secret Wedding: ఎంపీ మాజీ భార్యను వివాహం చేసుకున్న బీజేపీ నేత.. అక్కడ సీక్రెట్ వెడ్డింగ్.!
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్‌ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..