Godavari: ఒక్కరిని కాపాడబోయి ముగ్గురు.. గోదావరిలో నలుగురి గల్లంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Godavari: దేవదర్శనానికి వెళ్లిన నలుగురు భక్తులు గోదావరిలో గల్లంతైన ఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ పరిధిలో చోటుచేసుకుంది. దేవదర్శనానికి వచ్చిన భక్తులంతా గోదావరి నది ఒడ్డుకు చేరుకున్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి నీటిలోకి దిగాడు. నీటి లోతును ఊహించకుండా దిగడంతో ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అతడిని కాపాడేందుకు ముగ్గురు నీటిలోకి దూకారు. ప్రవాహ తాకిడి ఎక్కువగా ఉండడంతో నలుగురూ నదిలో కొట్టుకుపోయారు. వీరిలో ఎవరి ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు. అదే సమయంలో నలుగురి కుటుంబాల సమాచారం రాబట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. జరుగుతోంది. ఈ నలుగురి కోసం పోలీసులు అర్థరాత్రి వరకు వెతికారు.
Read Also: FIRE ACCIDENT : యూపీలో దారుణం.. గుడిసెకు మంటలు.. ఐదుగురు సజీవదహనం..
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని కారణాల వల్ల భక్తులు గోదావరి నది ఒడ్డున బస చేశారని తెలిపారు. వారిలో ఒకరు నీటిలోకి దిగారు. అతను నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అతను నీటిని ఊహించలేదు. ఒకరు మునిగిపోతుండగా, మరికొందరు నీటిలోకి దూకారు. నీటి అంచనా లేకపోవడంతో అవి కూడా ప్రవాహంలో కొట్టుకుపోయారు. నలుగురు మృతి చెందారనే సమాచారం తెలుస్తోంది. ఈ వార్త దావాలంలా వ్యాపించడంతో ప్రజలు పెద్దమొత్తంలో నది వద్దకు చేరుకున్నారు. వారికోసం పోలీసులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు.
Read Also: Assam: అస్సాంలోకి ఫౌల్ట్రీ, పందుల రవాణాపై నిషేధం..
- Tags
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!