Accident: అదుపు తప్పిన లారీ.. మూడు ట్రక్కులు, రెండు కార్లు ధ్వంసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ లారీ అదుపుతప్పి ముందువెళ్తున్న వాహనాలను ఢీకొన్న ఘటనలో నాలుగురు మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లా తోప్పూరు సమీపంలో నిన్న (బుధవారం) సాయంత్రం జరిగింది. ధర్మపురి – సేలం జాతీయ రహదారిలోని తోప్పురు కట్టమేడు క్రాస్ వంతెన రూట్ లో ధర్మపురి నుంచి సేలం వైపు వెళుతున్న ఓ లారీ వంతెనపై అదుపు తప్పడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
Read Also: Devara : సినిమాకే హైలెట్ గా నిలవనున్న ఆ కీలక ట్విస్ట్..?
Also Read
- Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్‌పింగ్‌ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
- Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
- BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
- Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
కాగా, ముందు వెళ్తున్న రెండు కార్లు, మరో రెండు లారీలను ట్రక్కు ఢీ కొట్టింది. ఓ లారీ అదుపు తప్పి వంతెనపై నుంచి కింద పడిపోగా.. క్షణాల్లో వంతెనపై నుజ్జయిన వాహనాల్లో మంటలు వచ్చాయి. దీంతో ఆ పరిసరాలలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో నాలుగురు మరణించినట్టు పోలీసులు నిర్ధారించాగా.. మరో ఎనిమిది మందికి గాయాలు కావడంటి వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Read Also: Adi srinivas: కేటీఆర్ కు దోరాహంకారం ఇంకా పోలేదు.. ఆది శ్రీనివాస్ ఫైర్
అయితే, వంతెనపై నుంచి పడ్డ లారీ కింది భాగంలో ఎవరైనా చిక్కుకుని ఉండవచ్చన్న అనుమానాలు వస్తున్నాయి. అలాగే, మంటల్లో మరెవరైనా ఆహుతి అయ్యారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ప్రమాదంపై విచారణ కొనసాగుతుంది. ఈ ఘటన కారణంగా ధర్మపురి – సేలం మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్ట్ అయ్యాయి. ఈ విజువల్స్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు.
நேற்று மாலை தர்மபுரி மாவட்டம் தொப்பூர் கணவாய் பகுதியில் மிகப்பெரிய கோர விபத்து நடைபெற்றது இதில் 4 பேர் உயிரிழந்திருக்கிறார்கள் கனரக வாகன ஓட்டுனர்கள் மிகவும் கவனமாக வாகனங்களை இறக்குங்கள்! #dharmapuri #accident pic.twitter.com/HeGQZR4RDf
— 𝐃𝐫.𝗸𝘂𝗺𝗮𝗿_𝗔𝘆𝘆𝗮𝗿 (@Kumar_ayyar) January 25, 2024
తాజావార్తలు
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్‌లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
-
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
-
Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్‌పింగ్‌ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
-
Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
-
BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!