Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Former Union Minister Killi Kriparani Goodbye To Ycp

Killi Krupa Rani: వైసీపీకి భారీ షాక్.. రాజీనామా చేసిన మాజీ కేంద్రమంత్రి..

Published Date :April 3, 2024 , 2:15 pm
By Chandra Shekhar Pamena
Killi Krupa Rani: వైసీపీకి భారీ షాక్.. రాజీనామా చేసిన మాజీ కేంద్రమంత్రి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ కేంధ్రమంత్రి కిల్లి కృపారాణి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇటువంటి రోజు వస్తుందని నేను ఏరోజు అనుకొలేదు.. కాంగ్రెస్ లో కేంద్రమంత్రి స్థాయికి ఎదిగాను.. అమ్మ ఒడి నుంచి జారి పడి తమ్ముడు జగన్ వద్దకు చేరుకున్నాను.. 2019లో పార్టీ సీటు ఇస్తామని విజయసాయి రెడ్డి నాడు హామీ ఇచ్చారు.. అప్పుడు ఏం బాధపడలేదు.. సీఎం నన్ను చాలా అప్యాయంగా మాట్లాడారు.. నాకు తమ్ముడు సీఎంగా ఉన్నాడు ఈ అక్కను ఆదుకుంటారని భావించాను.. కానీ, రాజకీయాలలో పదవైనా, గౌరవమైనా కోరుకుంటారు అని ఆమె తెలిపారు. నా పెద్దన్న కొడుకని నేను సీఎం జగన్ ను నమ్మాను.. నాకు పార్టీ అధ్యక్షురాలిగా ఎందుకు పదవి ఇచ్చారో.. ఎందుకు తీసారో కూడా తెలియదు అని కిల్లి కృపారాణి అన్నారు.

Read Also: Elections 2024: ఇదేం ‘చిల్లర’ నామినేషన్‌ రా బాబోయ్.. దెబ్బకు చెమటలు చిందించిన ఎన్నికల అధికారులు..!

పార్టీ కోసం ఐదున్నరేండ్లు కార్యకర్తగా పని చేశాను అని కిల్లి కృపారాణి అన్నారు. జగన్ మొహాన్ రెడ్డిని నమ్మి పార్టీలోకి వస్తే నాకు పార్టీలో అవమానం చేశారంటూ ఆమె కన్నీళ్లు పర్యాంతమైంది. నీకు స్థానం, గౌరవం లేదన్న చోట బాధను భరించలేకపోయాను.. కాంగ్రెస్ పార్టీలో ఉంటే నా వెనుకున్న వారికి ఏం చేయలేకపోతున్నాని ఆవేదనతో నాడు పార్టీ మారాను అని ఆమె పేర్కొన్నారు. వైసీపీలో ఉండాలంటే తిట్లు, దూషణలు రావాలా అని ప్రశ్నించారు. నయ వంచనకు ఏం పేరు పెట్టాలి.. నాకు పదవి రాలేదని కాదు.. గౌరవం కావాలన్నారు. ఏపీలో విద్యావంతులైన మహిళలు, ప్రజలు గుర్తించాలి.. సీఎం జిల్లా వస్తే హెలిప్యాడ్ కు రాకుండా అడ్డుకుని అవమానించారు.. కొద్ది మంది నేతలు కిల్లి కృపారాణిని అణచివేయాలని వైసీపీలో భావించారు. దాన్ని తట్టుకోలేకపోయాను.. అందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. అన్ని పార్టిల నుంచి నాకు అహ్వానం ఉంది.. నేను రానున్న ఎన్నికలలో పోటీ చేస్తాను అని కిల్లి కృపారాణి వెల్లడించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Elections 2024
  • Killi Kriparani
  • ys jagan
  • YSRCP

తాజావార్తలు

  • Ek Din: సాయి పల్లవి ‘ఏక్ దిన్’ ట్రైలర్.. ఒక్క రోజు ప్రేమ కోసం హీరో పోరాటం!

  • Pat Cummins: ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ప్యాట్ కమిన్స్ ఎంట్రీపై క్లారిటీ వచ్చేసిందోచ్..!

  • Lok sabha: డీలిమిటేషన్ సహా 3 కీలక బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్రం.. రేపు సాయంత్రం ఓటింగ్

  • Hyderabad: “నజీరాగా పేరు మార్చి కల్మా చదివించారు, బీఫ్ తినిపించారు”.. లవ్ జిహాద్ బాధితురాలి ఆవేదన..

  • Virat Kohli: 38 ఏళ్ల వయస్సులోనూ ఎలాగబ్బా.. కింగ్ విరాట్ కోహ్లీకి ‘టేక్‌ ఏ బౌ’!

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions