పీకే కాదు… వాళ్ల తాతకు కూడా భయపడేది లేదు : మాజీ కేంద్ర మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంతపురం : ప్రశాంత్ కిషోర్ కాదు… వాళ్ల నాన్న.. తాతకు కూడా భయపడేది లేదని… చంద్రబాబు రాజకీయాల్లో నుంచి ఇక తప్పుకోవాలని.. మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. వంటగ్యాస్ మొదలు నిత్యావసర ధరలు పెరిగిపోయి సామాన్యులు, పేదలు అల్లాడిపోతున్నారని… యువతకు మత్తు మందులు అలవాటు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
20 వేల కోట్ల విలువైన మత్తు మందు పట్టుకుంటే అమిత్ షా అసలు ఎందుకు మాట్లాడరని…. ఏ మంత్రులు నోరువిప్పటంలేదని మండిపడ్డారు. రైళ్లు, విమానాలు, విమానాశ్రయాలు అమ్మేస్తున్నారని.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి బాగోలేదని వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. పట్టాభి ని పోలీసులు పొట్టపై పిడిగుద్దులు గుద్దారు…కానీ ఆ విషయం ఎవరికి తెలియదన్నారు.
Also Read
విజయవాడలో ఒక పెద్ద పోలీస్ అధికారి 5 కోట్లు లంచం తీసుకున్నట్లు నా వద్ద సమాచారం ఉందని…. రాష్ట్రంలో రానున్న 2024 ఎన్నికల్లో బలిజ, కాపు సామాజిక వర్గం వారిని ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల అనంతరం రెండు సామాజకవర్గాలను పక్కన పెట్టేస్తామన్నారు. 80 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ విద్యార్థులకు దీపావళి లోపు ఉపకార వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
-
OTR: జగ్గారెడ్డి కమిషన్ రిపోర్ట్‌లో ఏముంది..?
-
Ather Konark: ఏథర్ నుంచి చౌక స్కూటర్ ‘‘కోనార్క్’’.. ఆగస్టు 29న గ్రాండ్ లాంచ్..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!