Penamaluru Politics: టీడీపీలోకి ఎమ్మెల్యే పార్థసారథి.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బోడే వర్గం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Penamaluru Politics: పెనమలూరు టీడీపీలోకి ఎమ్మెల్యే పార్థసారథి రాక రచ్చ రేపుతోంది. ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరిక ఖాయం కావటంతో మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వర్గం ఆందోళనకు గురవుతోంది. సీటుకు ఎసరుపెట్టేలా తాజా రాజకీయ పరిణామాలు జరుగుతుండడంతో టికెట్ రాదేమోననే ఆందోళనలో బోడే ప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొలుసు పార్థసారధి రాకను బోడే ప్రసాద్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్ధసారథికి వైసీపీ నుంచి అవకాశం దక్కలేదు. ఈ క్రమంలో టీడీపీలో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన టీడీపీ నుంచి పెనమలూరు టికెట్‌ను ఆశిస్తున్నారు.
Also Read
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
పార్ధసారథి పెనమలూరు టీడీపీ అభ్యర్థిగా వస్తే ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోమని బోడే ప్రసాద్ కేడర్ స్పష్టం చేసింది. పార్టీలో జరుగుతున్న పరిణీమాలపై అసంతృప్తితో బోడే ప్రసాద్ ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో బోడే ప్రసాద్‌ను బుజ్జగించే పనిలో టీడీపీ పడింది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ను బోడే ప్రసాద్ ఇంటికి టీడీపీ అధిష్ఠానం పంపించింది. బోడే ప్రసాద్‌ను కలిసి పార్టీ అన్యాయం చేయదని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పినట్లు తెలిసింది.
పెనమలూరులో బోడే ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సీటు మనదేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకా ఏ నిర్ణయం జరగలేదని.. ఎవరూ ఆగ్రహ ఆవేశాలకు గురికావద్దన్నారు. చంద్రబాబు తీసుకునే నిర్ణయం ఎంటో తెలియకుండా మాట్లాడటం సరికాదన్నారు. పార్టీ లైన్ దాటి మాట్లాడటం సరికాదన్నారు. గెలుపు మనదేనని.. పుకార్లు నమ్మవద్దని పార్టీ కేడర్‌కు బోడే ప్రసాద్ సూచించారు. మీ అందరి సహకారంతో తగ్గేదే లేదన్నారు.
తాజావార్తలు
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!