Errabelli Dayakar Rao: సీఎం రేవంత్ పై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్..
- కేసీఆర్ మర్రిచెట్టు.. నువ్వు గంజాయి మొక్క
- నిన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఏదో చేస్తాడని ఆశ ఉండే
- అబద్ధాలు, ప్రమాణాలు చేసి రేవంత్ అధికారంలోకి వచ్చాడు
- సీఎం రేవంత్ పై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం రేవంత్ పై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. “కేసీఆర్ మర్రిచెట్టు.. నువ్వు గంజాయి మొక్క. నన్ను రాక్షసుడు అంటున్నావ్.. ప్రజల కోసం నేను రాక్షసుడినే. నిన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఏదో చేస్తాడని ఆశ ఉండే. అబద్ధాలు, ప్రమాణాలు చేసి రేవంత్ అధికారంలోకి వచ్చాడు. రేవంత్ రెడ్డి చీటర్, అబద్ధాల కోరు. తెలంగాణ ద్రోహి. తెలంగాణా కోసం నువ్వేం చేశావ్.. తెలంగాణా కోసం టీడీపీలో ఉన్న అందరం రాజీనామా చేస్తే నువ్వు తప్పించుకు పోయావ్. కాళోజీ నారాయణరావు నీకు పరిచాయమా? ఎప్పుడైనా కలిశావా? రేవంత్ రెడ్డి పిచ్చిమాటలు బంద్ చేయాలి. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. ఏడాదిలో నువ్వేం చేశావ్.. నువ్వు చేసేవన్ని కేసీఆర్ పథకాలే. ప్రజలు కాదు కోటీశ్వరులు అయ్యేది నీ బంధువులే. కేసీఆర్ అనే చెట్టు మళ్ళీ మొలవనియ్య అంటున్నావ్.. నిన్న మీ మీటింగ్ కు మంత్రులు వచ్చారా? మంత్రి ఉత్తమ్, తుమ్మలనీ మీటింగ్ కు ఎందుకు రాలేదు. సోనియా గాంధీని బలి దేవతా అని.. ఇప్పుడేమో అమ్మ అంటున్నావ్. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నీకు అపాయింట్ మెంట్ ఇస్తున్నారా? నీ పరిస్థితి నీకు అర్థం అవుతుందా? ” అని ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు.
READ MORE: Delhi Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం.. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోం
Also Read
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
నిన్న జరిగింది వంచన సభ.. రేవంత్ మహిళలకు క్షమాపణ చెప్పాలని మాజీ స్పీకర్ మధుసూదనా చారి డిమాండ్ చేశారు. వరంగల్ లో చాలా మంది ముఖ్య మంత్రుల సభలు పెట్టారని.. కానీ రేవంత్ లాగా మాట్లాడలేదన్నారు. కల్లుతాగిన కోతిలాగా రేవంత్ మాట్లాడారని.. తుమ్మితే ఊడే ముక్కునీ పదవి అని విమర్శించారు. రేవంత్ నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.. మీ మంత్రుల సహకారమే నీకు లేదని ఆరోపించారు. రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిని మొలకెత్తనీయకుండా చేసే మొనగానివా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!