Stuart MacGill: మాదకద్రవ్యాల కేసులో దోషిగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్
- మాదకద్రవ్యాల కేసులో దోషిగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టువర్ట్ మెక్‌గిల్
- 3,30,000 ఆస్ట్రేలియా డాలర్స్ విలువైన కొకైన్ ఒప్పందం.
- కొకైన్ అక్రమ రవాణాలో ప్రమేయం లేదని వాదించిన మెక్‌గిల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stuart MacGill: మాదకద్రవ్యాల సంబంధించి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టువర్ట్ మెక్‌గిల్ (Stuart MacGill) దోషిగా తేలాడు. అతనిపై ఇదివరాలుడ్రగ్స్ కేసు నమోదు కాగా.. తాజాగా కోర్టు అతడిని దోషిగా తేల్చింది. ఈ కేసు కారణంగా మెక్‌గిల్ భవిష్యత్తు అంధకారంగా మారింది. మాదకద్రవ్యాల ముఖ్యంగా చెప్పుకొనే కొకైన్ సంబంధిత అక్రమ వ్యాపారంలో ఆయన తన బావమరిదితో కలిసి ఓ డ్రగ్ డీలర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కోర్టు నిర్ధారించింది. ఈ కేసు మొత్తం ఎనిమిది రోజుల పాటు విచారణ జరగగా.. న్యూ సౌత్ వేల్స్ కోర్టు నేడు (మార్చి 13) స్టువర్ట్ మెక్‌గిల్‌ను దోషిగా తేల్చింది.
Read Also: Ola S1 E-Scooters: హోలీ వేళ ఓలా స్కూటర్లపై భారీ డిస్కౌంట్.. రూ.25 వేలకు పైగా
Also Read
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
ఇక కోర్టు ప్రకటన ప్రకారం, మెక్‌గిల్ తన బావమరిదికి మద్దతుగా ఓ డ్రగ్ డీలర్ తో కొకైన్ ఒప్పందం కుదుర్చుకున్నాడని.. అయితే, అతను స్వయంగా మాదకద్రవ్యాలను వినియోగించలేదని కోర్టు స్పష్టంగా తెలిపింది. 2021 ఏప్రిల్ లో ఈ డీల్ జరిగింది. మెక్‌గిల్ తన బావమరిది మారినో సోటిసోపౌలోస్ సహకారంతో న్యూట్రల్ బే రెస్టారెంట్ కింద పనిచేసే ఓ వీధి స్థాయి డ్రగ్ డీలర్‌తో కొకైన్ ఒప్పందాన్ని కుదుర్చుకోగా.. ఒప్పందానికి సంబంధించి 2 ప్రధాన సమావేశాలను మెక్‌గిల్ స్వయంగా ఏర్పాటు చేసినట్లు కోర్ట్ తెలిపింది.
Read Also: World Kidney Day 2025: అపోలో డయాలసిస్ క్లినిక్స్ అవగాహన కార్యక్రమాలతో ముందంజ..
కోర్టు విచారణ వివరాల ప్రకారం.. “ఇండివిజువల్ ఏ” గా గుర్తింపు పొందిన ఓ శాశ్వత డ్రగ్ డీలర్ మెక్‌గిల్, సోటిరోపౌలోస్ కలిసి 1 కేజీ కొకైన్ కోసం 3,30,000 ఆస్ట్రేలియా డాలర్స్ విలువైన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది ఇలా ఉండగా, తనపై వచ్చిన అరోపణలను పూర్తిగా ఖండించాడు మెక్‌గిల్. తనకి కొకైన్ అక్రమ రవాణాలో ప్రమేయం లేదని వాదించాడు. తాను నేరస్థుడిని కాదని, అన్యాయంగా కేసులో ఇరికించారని మెక్‌గిల్ తన వాదనలో పేర్కొన్నాడు. ఇక ప్రస్తుతం కోర్టు మెక్‌గిల్‌కు శిక్ష విధించే అంశాన్ని త్వరలో నిర్ణయించనుంది.
తాజావార్తలు
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!