Current Bill: కేవలం 14 యూనిట్లకు కరెంట్ వాడకానికి వేలల్లో బిల్లు.. వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంట్లో రెండు బల్బులు, రెండు ఫ్యాన్‌లు ఉన్నప్పుడు, సాధారణంగా మీ కరెంట్ బిల్లు ఎంత ఉంటుందో ఆలోచించండి. మహా అయితే.. రేయింబవలు వేసిన 400 నుండి 500 మించి రాదు. కాకపోతే ఓ ఇంటికి ఎంత బిల్ వచ్చిందో చూస్తే షాక్ అవుతారు. మండుటెండలో షాపు యజమానికి చెమటలు పట్టడమే కాకుండా., ఇలాంటి కరెంటు బిల్ చూసి గుండె ఆగెంతపని అయ్యింది. ఇక అసలు వివరాల్లోకి వెళితే..
Also Read
- Pakistan: పాకిస్థాన్‌ను 15 'ముక్కలు' చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
తెలంగాణ రాష్ట్రం జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులో అడ్డగట రాజశం అనే దుకాణదారుడికి ఫ్యూజ్లు ఎగిరిపోయో బిల్లు వచ్చింది. నెలవారీ బిల్లు మొత్తం 200 రూపాయలు వచ్చే షాప్ కి.. కేవలం 14 యూనిట్లు మాత్రమే ఉపోయోగించుకున్న, రూ. 60701 ల కరెంటు బిల్ వచ్చింది. ఈ దెబ్బ అతనికి అతడికి మైండ్ బ్లాంక్ అయింది. ఇందుకు సంబంధించి ఆయన మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ బిల్లుపై ట్రాన్స్‌కో డిప్యూటీ జనరల్ మేనేజర్ కు ఫిర్యాదు చేశామన్నారు.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!